Home » ఉత్తమ నటి అవార్డు రేసు లో టాప్ హీరోయిన్ల మధ్య అంత పెద్ద గొడవా..?

ఉత్తమ నటి అవార్డు రేసు లో టాప్ హీరోయిన్ల మధ్య అంత పెద్ద గొడవా..?

by Sravya
Ad

సావిత్రి భానుమతి ల గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇద్దరూ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలనాటి నటులు అయిన సావిత్రి భానుమతి నటనతో వాళ్లేంటో ప్రూవ్ చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది సినిమా సక్సెస్ అయ్యాక కూడా సినిమాలకి వచ్చే అవార్డుల విషయంలో కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చాలా సార్లు మనం దీనిని చూసాము ముఖ్యంగా హీరోలకు సంబంధించి అవార్డుల విషయంలో ఈ పరిస్థితి ప్రెస్టేజ్ ఇష్యూ గా మారుతుంది. దీనికి కారణం అభిమానులు వాళ్ళ అభిమాని హీరో అయిన అందరి హీరోలని బీట్ చేసి బెస్ట్ హీరో అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి ఎంతో స్పెషల్ గా ఫీల్ అవుతారు.

Advertisement

కొన్ని సందర్భాలలో అవార్డుల విషయంలో గొడవలు వంటివి కూడా వస్తూ ఉంటాయి. గత ఏడాది నేషనల్ అవార్డులు ప్రకటించిన టైం లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం వలన చిత్ర పరిశ్రమకు సంబంధించి హీరోలు కొంచెం అసంతృప్తిని తెలిపారు ఇక అప్పుడు విషయం చూస్తే 1950లో మద్రాసులో మద్రాస్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ అనే పేరుతో ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ప్రతి సంవత్సరం అవార్డులని ప్రదానం చేస్తుండేది ఇందులో భాగంగా 1953లో తెలుగు భాషకి సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా సూపర్ హిట్ అయింది బెస్ట్ హీరో అవార్డు వచ్చింది.

Advertisement

ఉత్తమ నటిగా చండీరాణి సినిమాలో నటించిన భానుమతికి అవార్డు ప్రధానం చేశారు దేవదాసు సినిమాకి సంబంధించి తమిళ్లో ఈ సినిమా రీమిక్ చేయడంలో హీరోయిన్ గా సావిత్రి ని ఎంపిక చేశారు అయితే కొంతమంది చండీరాణి సినిమా కొరకు తెలుగులో భానుమతికి ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని తమిళంలో ఉత్తమ నటిగా సావిత్రికే అవార్డు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ కనుక ఇస్తే రెండు భాషల్లో కలిపి ఒకే సినిమాకి ఇవ్వాలి అని చర్చ మొదలైంది. కొంతమంది హీరోయిన్ సావిత్రి తమిళ సంబంధించిన దేవదాసు సినిమాలో బాగా చేసింది. తెలుగు దేవదాసులో బాగా చేయలేదా అని అన్నారు. అయితే అవార్డు తీసుకోవడానికి సావిత్రి మాత్రమే వచ్చారు. చండీరాణి సినిమా కోసం అవార్డుకి ఎంపికైన భానుమతి మాత్రం రాలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading