Home » ఎన్టీఆర్, కృష్ణ మధ్య ఈ ఫైట్ జరిగిందని తెలుసా..?

ఎన్టీఆర్, కృష్ణ మధ్య ఈ ఫైట్ జరిగిందని తెలుసా..?

by Sravya
Ad

కృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటులు. ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలే. ఎన్టీఆర్, కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య సంక్రాంతి ఫైట్ 1968 లో మొదలైంది తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది కూడా. 1968 లో ఎన్టీఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ సరసన కేఆర్ విజయ హీరోయిన్ గా నటించారు. నటుడు నెల్లూరు కాంతారావు నిర్మించిన అసాధ్యుడు సినిమా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వాలని చిత్ర యూనిట్ భావించింది.

ntr-and-krishna

Advertisement

Advertisement

అయితే ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పెద్ద సినిమా ఆ సినిమాతో పోటీ ఎందుకు అని చాలా మంది అన్నారు అయినా కూడా వినకుండా ఈ సినిమా ని కూడా సంక్రాంతి బరి లోకి దింపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్ అయ్యింది. అసాధ్యుడు సినిమా హిట్ అయింది. ఈ సినిమా విజయం తో హీరో కృష్ణ కి సంక్రాంతి సెంటిమెంట్ అయితే మొదలైపోయింది. 1973లో మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణ మధ్య పోటీ జరిగింది.

ఎన్టీఆర్ నటించిన డబ్బుకు లోకం దాసోహం అలానే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాళ్ళు సినిమా ఈ సంక్రాంతి కి రిలీజ్ అయ్యాయి. మోసగాళ్లకు మోసగాళ్ళు మంచి హిట్ ని ఇచ్చింది. డబ్బుకు లోకం దాసోహం సినిమా యావరేజ్ గా మాత్రమే నిలిచింది. మంచి వాళ్ళ కి మంచి వాళ్ళు సినిమా ఓపెనింగ్స్ బాగున్న సినిమా నిలబడలేదు. 1973 లో సంక్రాంతి విజేత డబ్బుకి లోకం దాసోహమే. మంచి వాళ్ళకి మంచి వాళ్ళు సినిమా ఓపెనింగ్స్ బాగున్న కూడా అస్సలు నిలువలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading