Home » మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…!

మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…!

by AJAY
Ad

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగితే మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు దిల్ రాజు. దిల్ సినిమా తన మొదటి సినిమా కావడం తో దిల్ రాజుకు అదే ఇంటిపేరు అయ్యింది. తెలంగాణ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నతమైన స్థానానికి ఎదగడం తక్కువే…కానీ దిల్ రాజు తెలంగాణ నుండి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇక ఇప్పుడు చరణ్ శంకర్ ల సినిమా తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు.

Advertisement

అంతేకాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ తోనూ దిల్ రాజు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో లెవల్ లో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు రాధే శ్యామ్ మరియు ఆర్ఆర్ఆర్ లకు దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. దిల్ రాజుకు రాధే శ్యామ్ తో నష్టాలు రాగా ఆర్ఆర్ఆర్ తో భారీగా లాభాలు వచ్చాయి.

Advertisement

ఇదిలా ఉంటే దిల్ రాజు మొదటి భార్య అనిత అన్న సంగతి తెల్సిందే. దిల్ రాజు సినిమాలకు కూడా అనిత సమర్పణలో అంటూ భార్య పేరే ఉంటుంది. అయితే ఈ విషయంలో దిల్ రాజు అనిత మధ్య గొడవలు జరిగేవట. తన పేరు పెట్టడం వల్లే ఇండస్ట్రీ లో సక్సెస్ అయారు అని అనిత వాదిస్తే….లేదు లేదు కష్టపడటం వల్ల సక్సెస్ అయ్యాను అని దిల్ రాజు అనే వారట.

ఇక అనిత 2017 లో గుండె పోటుతో మరణించారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది. భార్య మరణం తరవాత దిల్ రాజు చాలా కాలం పాటు సింగిల్ గా ఉన్నారు. కానీ ఆయన కూతురు కోరడం తో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు రెండో భార్య కూడా ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వినిపస్తున్నాయి.

Also read :

మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన శేఖర్ మాస్టర్….అలా చేస్తావా అంటూ ఫ్యాన్స్ ఫైర్….!

Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!

Visitors Are Also Reading