పెళ్లి అంటే నూరేళ్లపంట అని అంటారు మన పెద్దలు. వివాహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కసారి మూడు ముళ్ళు వేశాక జీవితాంతం ఆమెతో… ప్రతి మగాడు కలిసి ఉండాల్సిందే. ఇలాంటి చిన్న గొడవ జరిగిన ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. లేదంటే ఆ వివాహం కాస్త బజారు పాలవుతుంది. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్క మగాడు… కొన్ని పనులు చేస్తే వారి జీవితం చాలా సాఫీగా సాగుతుంది. భార్యతో ఎలాంటి గొడవలు రావు. అయితే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఉండాలి. అలాగే… తమ భార్యలను కూడా… పెళ్లి తర్వాత ఆనందంగా చూసుకోవాలి. ఆమెకు ఎలాంటి హాని కలిగించకుండా… ప్రేమించాలి. ఆమెకు అనుగుణంగా ప్రతి పురుషుడు మెలగాలి.
పెళ్లి కొత్తలో ప్రతి పురుషుడు.. తన భార్యకు అన్ని కొనిస్తాడు. ఆ తర్వాత క్రమక్రమంగా భార్యపై ప్రేమ తగ్గి… ఏది అడిగినా చిరాకు పడతాడు. కానీ అలా చిరాకు పడకుండా… భార్యకు… ఇష్టమైనవి కొని ఇవ్వాలి.
Advertisement
జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఒక కుటుంబం గడవాలన్నా కూడా డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విచ్చలవిడిగా కూడా ఖర్చు పెట్టకూడదు. అయితే భార్య అడిగిన వస్తువులను… విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఆమెకు… ఎంతలో కొంత అడిగినవే కొనివ్వాలి. అప్పుడు ఆ వివాహ బంధం ఎంతో సంతోషంగా ఉంటుంది.
భార్యకు ఏదైనా బాధ కలిగితే మనం దగ్గరుండి ఓదార్చాలి. అసలు ఏమైంది.. అలా ఉన్నావు అని.. ప్రేమతో పలకరించాలి. అలాగే.. భార్యకు నచ్చినట్లు మనం కాస్త మెలగాలి. అంతేకాదు… భార్యకు స్ట్రిక్ రూల్స్ అస్సలు పెట్టకూడదు. కన్నతల్లిలా ప్రేమగా చూసుకుంటే ఆ వివాహ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే
ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?
భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి !