Home » సమంత-నాగచైతన్య విడిపోయినా నాగార్జున ఇంట్లో ఆ ఫోటో తొలగించలేదా..?

సమంత-నాగచైతన్య విడిపోయినా నాగార్జున ఇంట్లో ఆ ఫోటో తొలగించలేదా..?

by Anji
Ad

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ అయిన సమంత-నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.  ఏమాయచేశావే సినిమా సమయంలో వీరు ప్రేమించుకొని ఏడెనిమిదేళ్ల తరువాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.  ముఖ్యంగా సమంత, చైతన్య విడిపోయినట్టు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

Advertisement

వీరు విడిపోతున్నట్టు 2020 అక్టోబర్ లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. ఇకపై తామిద్దరం భార్య, భర్తలుగా కొనసాగలేమని.. చాలా చర్చలు ఆలోచనల తరువాత విడిపోతున్నామని చెప్పారు. వారిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్న వారిద్దరి విడాకులకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం ఎవ్వరికీ వారు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా లవ్ స్టోరీ సినిమా తరువాత కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్య బంధం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

Advertisement

 

వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నప్పటికీ వీరి పెళ్లి ఫొటోను మాత్రం నాగార్జున ఇంట్లోని హాల్ భద్రంగానే ఉంచారట. వాళ్లు విడిపోయారు కదా.. ఇంకెందుకు అని చాలా మంది అంటున్నా దానిని మాత్రం తీయడం లేదని తెలిసింది. విడిపోయిన తరువాత కూడా సమంత, నాగచైతన్య పెళ్లి ఫోటోను తీసేయకపోవడానికి కారణం ఏంటంటే..? అక్కినేని ప్యామిలీ మెంబర్లు మొత్తం ఉందడటమే అని సమాచారం. ఆ ఫొటోలో నాగార్జున, అమల, అఖిల్ తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట. ఇందులో ఎంత నిజముందో కానీ.. ప్రస్తుతం ఇది మాత్రం వైరల్ గా మారింది.

 

Visitors Are Also Reading