Home » రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా రోజంతా యాక్టివ్ గా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు రోజంతా యాక్టివ్ గా ఉండడం మన చేతుల్లో ఉండదు. ఆరోగ్యం విషయంలో కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి రోజంతా ఉరుకులు పరుగులతో సాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా యాక్టివ్ గా ఉండాలి. లేకపోతే పనులు పూర్తి చేసుకోలేము. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే వ్యాయామాలతో పాటుగా సరైన ఆహార పదార్థాలను కూడా తీసుకోండి.

Advertisement

Advertisement

ఆహారం విషయానికి వస్తే ఎనర్జీ కావాలంటే బ్రెడ్, బంగాళదుంపలు, పప్పు ధాన్యాలు మంచివి ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోండి. సోయా, పన్నీర్, చికెన్, గుడ్లు వంటివి కూడా తీసుకోండి. యాక్టివ్ గా ఉండాలంటే డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. కూల్డ్రింక్స్ కాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు. జ్యూస్లు వంటివి తీసుకోండి. రోజూ పాలు తీసుకోండి. పండ్లు ఆకుకూరల్ని కూడా తీసుకుంటూ ఉండండి. బాదం కూడా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. పెరుగు కూడా తీసుకోండి వర్కౌట్స్ కూడా చేసుకోండి తేలికపాటి వ్యాయామాలైనా చేస్తూ ఉండండి అప్పుడు యాక్టివ్ గా ఉండవచ్చు.

Also read:

Visitors Are Also Reading