ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని అనుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం చర్మం జిడ్డుగా ఉండడంతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా కూడా జిడ్డుగానే ముఖం ఉంటుంది మీ ముఖం కూడా జిడ్డుగా ఉందా.. అయితే ఇలా చేయాల్సిందే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడడానికి ఈ ఇంటి చిట్కా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి పండు ముక్కలు అరకప్పు, ఫ్రెష్ గా తీసుకున్న అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని మెత్తగా దీనిని గ్రైండ్ చేసుకోండి.
Advertisement
Advertisement
ఈ మిశ్రమంలో కొంచెం బియ్యం పిండి, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్ లాగాయి వేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేసి ఆరిన తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈజీగా మీరు ఆయిల్ స్కిన్ కి గుడ్ బై చెప్పేయొచ్చు. స్కిన్ తెల్లగా మారిపోతుంది కూడా. ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి కూడా తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు కూడా కలగవు.
Also read:
- ఉడకబెట్టిన శెనగలు తీసుకుంటే.. ఈ సమస్యలేమీ వుండవు…!
- చాణక్య నీతి: ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే… ఇవి కచ్చితంగా తెలుసుకోండి…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి