ప్రతి ఒక్క మనిషికి కలలు రావటమనేది సహజంగా జరిగే ప్రక్రియ. మన పూర్వ కాలం నుంచి పెద్దలు ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో వచ్చిన ప్రత్యేకమైనటువంటి కలలు నిజమవుతాయని. స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఏ సమయంలో కలలు నిజమవుతాయి..? అసలు కలల గురించి స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది..? ఇదంతా నమ్మాలా వద్దా అనే విషయాలను కొన్ని చూద్దాం..? మనకు వచ్చే కలల్లో వివిధ రకాలు ఉంటాయి. కొన్ని కలలు భవిష్యత్తులో మంచి చెడులను సూచిస్తాయి అని నమ్ముతూ ఉంటారు. రాత్రి వేర్వేరు సమయాల్లో వచ్చేటువంటి కళలు మనకు మంచి ఫలితాలను ఇస్తాయని స్వప్న శాస్త్రములో పేర్కొన్నారు. మరి ఇందులో ఏ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం..?
Advertisement
స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో 1,2 గంటల మధ్య వచ్చేటువంటి కలల ఫలితాలు ఒక ఏడాదిలో నెరవేరుతాయి.
రాత్రి 3,4 గంటల మధ్య వచ్చే కలలు తప్పనిసరిగా నెరవేరతాయని ప్రజల విశ్వాసం. స్వప్న శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. ఈ టైంలో వచ్చే కలలు ఆరు నెలల లోపే నెరవేరుతాయని నమ్ముతారు.
Advertisement
4-5 గంటల మధ్య వచ్చే కలలు నిజమవుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తూ ఉంటారు. ఈ టైం లోనే భూమి పై ఉన్నటువంటి దైవిక శక్తుల చే ప్రభావితం అవుతాయని నమ్ముతారు. ఈ సమయంలో వచ్చినటువంటి కలలు మూడు నెలల లోపే నిజమవుతాయని ప్రజల విశ్వాసం.
ALSO READ:
బాబు మోహన్ ఉంటే ఆ సినిమాలో నటించమని చెప్పిన కోటా, బ్రహ్మానందం..!అలా ఎందుకన్నారు.?
Sai Pallavi : ఆ లవ్ లెటర్ వల్లే మా పేరెంట్స్ నన్ను చావగొట్టారు..!!