Home » Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు అలంటి కల..? అందుకే అలాంటి పని చేశాడా?

Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు అలంటి కల..? అందుకే అలాంటి పని చేశాడా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఉదయ్ కిరణ్ భౌతికంగా మన మధ్య లేకయినా.. ఆయనని ఈ తెలుగు పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు. 2000లో చిత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మనసంతా నువ్వే సినిమాతో ఆయన మరో హిట్ కొట్టారు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హ్యాట్రిక్కులతో దూసుకెళ్లారు. అప్పట్లోనే ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది.

udaykiran

udaykiran

అతనితో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఓ రేంజ్ లో ఆసక్తి చూపించేవారు. అయితే ఉన్నట్లుండి ఆయన సినిమాలు ప్లాప్ అవడం మొదలైంది. వరుస ఫ్లాప్స్ రావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరో వైపు వ్యక్తిగత జీవితంలోని మార్పులు కూడా ఆయనపై ప్రభావం చూపించాయి. తీవ్ర సంఘర్షణకు లోనైన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ఆయన ఫాన్స్ తో బాటు ఇండస్ట్రీలో ఎందరినో కుదిపేసింది.

Advertisement

Advertisement

udaykiran

udaykiran

ఉదయ్ కిరణ్ కు చనిపోయే ముందు ఓ భయంకరమైన కల వచ్చిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తా వైరల్ అవుతోంది. ఉదయ్ కిరణ్ కు వచ్చిన కలలో.. ఆయన ఇంట్లో తన భార్యతో సహా ఎవరు లేని టైం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారట. దీనితో ఆయనకు రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారగా ఈ విషయాన్నీ భార్య విషితకు చెబితే.. డిప్రెషన్ లో ఏమి ఆలోచిస్తున్నారో మీకే తెలియడం లేదని.. అవన్నీ పక్కన పెట్టి మైండ్ ని ఫ్రెష్ గా ఉంచుకోమని చెప్పారట. ఈ కల వచ్చిన వారం రోజుల్లోనే.. విషిత బయటకు వెళ్లిన సమయంలో ఉదయ్ కిరణ్ ఇంట్లోనే మరణించారు.

మరిన్ని..

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading