మానవులు ప్రతి ఒక్కరూ వారు చేసే పనుల వల్ల ఎంతో కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఆ ఇబ్బందుల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. తెలిసి చేసినా…తెలియక చేసినా…ఆ ప్రభావం అనేది కచ్చితంగా మన మీద పడుతుంది. అయితే శుక్రవారం నాడు మాత్రం ఈ తప్పుల్ని చేయడం వల్ల మనం సమస్యల్లో పడాల్సి వస్తుంది. తెలిసో తెలియకో శుక్రవారం నాడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు. అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…. శుక్రవారం నాడు గుమ్మన్ని శుభ్రం చేయకుండా ఉండకూడదు. శుక్రవారం రోజున తప్పకుండా గుమ్మాన్ని శుభ్రం చేసి పూజించాలి.
Advertisement
అలాగే ఇల్లును కూడా శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజున తలలో పేళ్లని అస్సలు చూడకూడదు. అంతేకాకుండా శుక్రవారం రోజున నల్లని దుస్తులు ధరించకూడదు. దానివల్ల అసలు మంచిది కాదు. శుక్రవారం రోజున మెడలో ఆడవాళ్లు తాళిని అస్సలు తీయకూడదు. ఎవరైనా పూలని కానీ పసుపు, కుంకుమను కానీ ఇస్తే శుక్రవారం రోజున ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి. అలాగే గాజులను కూడా తీసుకోవాలి. శుక్రవారం రోజున ప్లాస్టిక్ గాజులు ఆడవాళ్లు వేసుకోకూడదు. అంతేకాకుండా శుక్రవారం రోజున మాంసాహారాన్ని తినకూడదు. శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. పాలు, పెరుగు, చింతపండు, కారం, ఉప్పు వంటివి శుక్రవారం రోజున ఇరుగుపొరుగు వారికి ఎవరికీ ఇవ్వకూడదు.
Advertisement
ఈ పొరపాటులు కనక చేస్తున్నట్లయితే సమస్యల్లో పడాల్సి వస్తుంది. శుక్రవారం రోజున స్త్రీలు అబద్ధం చెప్పకూడదు. శుక్రవారం రోజున అప్పు తీసుకోవడం… అప్పు ఇవ్వడం రెండూ మంచిది కాదు. ఎవరికి ధాన్యం కూడా ఇవ్వకూడదు. శుక్రవారం రోజున ఈశాన్యంలో చీపురు పెట్టకూడదు. స్త్రీలు శుక్రవారం రోజున కంటతడి పెట్టకూడదు. మహిళలు కంటతడి పెడితే ఇంటికి మంచిది కాదు. మహిళలు చేతికి ఉన్న గాజులను శుక్రవారం రోజున తీయకూడదు. అంతేకాకుండా శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ పూజ గదిని శుభ్రం చేసి దీపాన్ని వెలిగిస్తారు. శుక్రవారం రోజున పూజ మందిరాన్ని శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. శుక్రవారంకి ముందు రోజు పూజగదిని అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలానే శుక్రవారం నాడు ఎవరికి పాత సామాన్లు ఇవ్వకూడదు. శుక్రవారం రోజున ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఇలాంటి ఇబ్బందుల్లో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి
10వేల కోసం ఇబ్బంది పడ్డ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడు తెలుసా…?
అక్కినేని నాగార్జున.. దగ్గుబాటి శ్రీ లక్ష్మీ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా…?
రామ్చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!