Home » భార్యలు చేసే ఆ 7 తప్పు వలెనే భర్తలు పరాయి స్త్రీల పై మోజు పడతారట !!

భార్యలు చేసే ఆ 7 తప్పు వలెనే భర్తలు పరాయి స్త్రీల పై మోజు పడతారట !!

by AJAY
Ad

ప్ర‌స్తుతం అక్ర‌మ‌సంబంధాలు పెరిగిపోతున్నాయి. అనేక కార‌ణాల వ‌ల్ల భార్య‌లు లేదా భ‌ర్త‌లు ఇత‌రుల‌తో సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే తాజాగా ప్ర‌ముఖ మాన‌సిక‌నిపుణురాలు ఒక‌రు భర్త‌లు ప‌రాయి స్త్రీల‌తో సంబంధాలు పెట్టుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డించారు. అంతే కాకుండా ఇత‌ర స్త్రీల‌తో భ‌ర్త‌లు రిలేష‌న్ పెట్టుకున్నారో గుర్తించ‌డానికి కొన్ని సూత్రాలు చెప్పారు.

Advertisement

 

అవేంటో ఇప్పుడు చూద్దాం… భ‌ర్త‌లు సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడ‌టం…ఫోన్ రాగానే ప‌క్క‌కు వెళ్లి మెల్లిగా మాట్లాడం లాంటివి చేస్తే భ‌ర్య‌లు గ‌మ‌నించాల‌ని చెప్పారు. ఫోన్ చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం ఎవ‌రినీ ఫోన్ ట‌చ్ చేయ‌నీయ‌కుండా ఉండ‌టం చేస్తే కూడా భ‌ర్త‌ల‌ను అనుమానించాల‌ని చెప్పారు.

Advertisement

భ‌య‌ట ఎక్కువ‌గా భోజ‌నాలు చేయ‌డం ఇంటికి టైమ్ కు రాక‌పోవ‌డం లాంటివి చేసే వారిని కూడా అనుమానించాల‌ని చెప్పారు. అంతే కాకుండా అప్ప‌టి వ‌ర‌కూ ఎన్న‌డూ లేని విధంగా భార్య‌ల‌పై ప్రేమ వ‌ల‌క‌బోస్తుంటారని అలాంటి వారిని న‌మ్మ‌కూడ‌ద‌ని చెప్పారు. కొంత‌మంది మ‌రొక‌రిపై ఆస‌క్తి పెర‌గ‌గానే అందం పై దృష్టిపెడ‌తారని వాయ‌సు ఎంత అయినా అందం పై కేర్ తీసుకుంటార‌ని అన్నారు.

ఇక మ‌రికొంత‌మంది బ్యాంకు బ్యాలెన్స్ త‌గ్గిపోతుంద‌ని అలాంటి వారిని కూడా అనుమానించాల‌ని చెప్పారు. ఒక వేళ భ‌ర్తలు ఇత‌ర స్త్రీల‌తో సంబంధాలు పెట్టుకుంటే భ‌ర్త ప‌నిచేసే స్థ‌లంలో అత‌డికి అనుమానం రాకుండా ఒక కన్నేసి ఉంచాల‌ని చెప్పారు. డెలివ‌రీ స‌మ‌యంలో భార్య‌లు పుట్టింటికి వెళ్లినప్పుడు భ‌ర్త‌లపై నిఘాపెట్టాల‌ని ఆ సమ‌యంలోనే భ‌ర్త‌లు త‌ప్పులు ఎక్కువ‌గా చేస్తుంటార‌ని చెప్పారు.

ALSO READ : 

మీకు రాత్రి నిద్ర పటట్లేదా.. అయితే ఇలా చేయండి..?

పిల్లల ఫుడ్ విషయంలో పెద్దలు చేసే తప్పులు ఇవే..!

Visitors Are Also Reading