Home » మీకు రాత్రి నిద్ర పటట్లేదా.. అయితే ఇలా చేయండి..?

మీకు రాత్రి నిద్ర పటట్లేదా.. అయితే ఇలా చేయండి..?

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో చాలా మంది రాత్రి సమయంలో తెలివితోనే ఉంటారు. ఎందుకు అలా ఉంటున్నావ్ అంటే నిద్ర రావడం లేదు అంటారు. కానీ ఇలా రాత్రి ఎక్కువ సేపు తెలివితో ఉండటం అనేది మంచి విషయం కాదు. కాబట్టి మీకు రాత్రి నిద్ర రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

మీకు రాత్రి నిద్ర తొందరగా రావాలి అంటే.. స్క్రీన్ ను చూడటం చాలా తగ్గించాలి. అది టీవీ కావచ్చు.. కంప్యూటర్ కావచ్చు.. మొబైల్ కూడా కావచ్చు. ఏదైనా సరే దానిని ఎక్కువ చూడకండి. అలాగే నిద్ర పోయే ముందు స్నానం చేయడం మంచి అలవాటు. కానీ ఇలా అందరూ చేయకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు రాత్రి స్నానం చేయకూడదు.

Advertisement

ఇక స్నానం చేయని వారు రాత్రి కాళ్ళు కడుకోవాలి. ఆ తర్వాత కాళ్ళు కొంచెం చల్లగా ఉన్నప్పుడు కొబ్బరి నునే కొద్దిగా రాస్తే మంచిగా నిద్ర పడుతుంది. ఇంకా మీరు పడుకునే గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దుప్పట్లను రోజు మారుస్తూ ఉండాలి. ఇంకా మీ మెత్త అనేది సరిగ్గా ఉండేలా చూడాలి. ఇవ్వని మీరు పాటిస్తే మీకు రాత్రి వేళా త్వరగా నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి :

ఆ స్పీడ్ అనేది నాకు సహజంగానే వచ్చింది..!

కోహ్లీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరి మీకు తెలుసా..?

Visitors Are Also Reading