మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ఈ హిందూ సాంప్రదాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా… పండితులను అడిగి చేయాల్సిందే. అది శుభకార్యమైన, ఇతర ఈ కార్యక్రమాలైనా పెద్దలను మరియు పండితులను అడిగి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే మన హిందూ సంప్రదాయంలో కొన్ని వస్తువులను ఇతరుల చేతికి ఇవ్వకూడదని ఓ సాంప్రదాయం ఉంది. ఆ వస్తువులు ఏంటో… అవి ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు
Advertisement
చింతపండు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ప్రతి ఇంట్లో చింతపండును నిత్యం వాడుతారు. చింతపండు లేని వంట రూము ఉండదు. అయితే మన పూర్వీకులు చింతపండును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అలాంటి చింతపండును ఎవరికి స్వయంగా మన చేతుల మీదుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సంప్రదాయం చెబుతోంది.
ఉప్పు
Advertisement
ప్రతి ఇంట్లో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఉప్పును ఎవరి చేతికి మనం స్వయంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు.
చీపురు..
ఈ చీపురు కూడా ప్రతి ఇంట్లో ఉండే వస్తువే. చీపురులేనిది ఇల్లు శుభ్రంగా అస్సలు ఉండదు. కాబట్టి ఈ చీపురును ఎవరికి కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి పోతుందని హిందూ సాంప్రదాయం చెబుతోంది. కాబట్టి పైన చెప్పిన ఈ మూడు వస్తువులను ఎవరికి కూడా స్వయంగా మన చేతుల మీదుగా ఇవ్వకూడదు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
IPL 2023 : ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా?
HEROINES: వ్య*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!
Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !