Home » Venkatesh: రాత్రి పగలు తేడా లేకుండా భార్యను అలాంటి పనులు చేయాలని విసిగిస్తాడా..?

Venkatesh: రాత్రి పగలు తేడా లేకుండా భార్యను అలాంటి పనులు చేయాలని విసిగిస్తాడా..?

by Sravanthi
Ad
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేని హీరోగా పేరు తెచ్చుకున్నారు వెంకటేష్.  ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన నటన టాలెంట్ తో  స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన వెంకీ  కామెడీ, యాక్షన్,లవ్ ఎలాంటి పాత్ర అయినా  ఇట్టే దూరిపోతారు. తన కెరియర్ మొదట్లో ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అలా కొద్ది రోజుల తర్వాత మళ్లీ కంబ్యాక్ ఇచ్చి వరుస హిట్లు కొట్టి ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వెంకటేష్ ఈ మధ్యకాలంలో ఎఫ్3, రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ ల  ద్వారా సినీ ప్రేక్షకులను పలకరించారు. F3సినిమా విషయం  పక్కన పెడితే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చేసి విమర్శల పాలయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా వెంకటేష్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.
తన భార్యను రాత్రి పగలు అలాంటి పని చేయాలని ఇబ్బంది పెడుతూ ఉంటారట. వెంకటేష్ కు సినిమాల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఏ కొత్త మూవీ వచ్చినా చాలు తన భార్యను కచ్చితంగా చూడాలని ఇబ్బంది పెడుతూ ఉంటారట. అలా రాత్రి పగలు అనే తేడా లేకుండా  సినిమాల చూస్తూ తన భార్యను కూడా చూడాలని ఇబ్బంది పెడుతూ ఉంటారట.

Advertisement

Visitors Are Also Reading