Home » కుక్కర్ లో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందా…?

కుక్కర్ లో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందా…?

by Azhar
Ad

మన పూర్వికులు తాతలు ముత్తాతల కాలంలో అన్నంను మొదట మట్టి పాత్రలో వండేవారు. ఆ తర్వాత రాగి పాత్రలు వచ్చాయి. మరి కొద్దికాలని ఇత్తడి పాత్రలు వచ్చాయి. అయితే ఈ పాత్రకి వండిన అన్నం తినేవారు చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. వారికీ ఎటువంటి సమస్యలు ఉండేవి కావు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారు.

Advertisement

కానీ తాజాగా రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది అనే ఓ వాదన ఎక్కువగా వినిపిస్తుంది. అయితే నిజంగానే కుక్కర్ లో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందా అంటే లేదు. ఆ కుక్కర్ లో అల్యూమినియం వదిన గిన్నె ఉంటె.. అందులో వండిన ఆన్ తినకూడదు. ఎందుకంటే.. అందులో వంగినప్పుడు ఆ అల్యూమినియం రేణువులు అనేవి అన్నంలో కలిసిపోతాయి.

Advertisement

అప్పుడు.. ఆ అన్నం తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. కానీ ఇందులో ఇతడి గిన్నెలు ఉన్న కుక్కర్ లో దొరుకుతాయి. కానీ చాలా తక్కువగా.. అందులో అన్నం వండుకొని తింటే మనకు ఏ సమస్య ఉండదు. ఒకవేళ అది దొరక్కపోతే మీరు రిపేర్ షాప్ కు వెళ్లి ఇత్తడి గిన్నెను వేయించుకోవచ్చు. అప్పుడు మీరు ఎటువంటి భయాలు లేకుండా కుక్కర్ లో అన్నం వండుకొని తింటే ఏ భయాలు ఉండవు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading