Home » “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్” హీరోయిన్ గుర్తుందా.. మరీ ఇలా మారిపోయిందేంటీ..!!

“నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్” హీరోయిన్ గుర్తుందా.. మరీ ఇలా మారిపోయిందేంటీ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించాడు హీరో రవితేజ. ఇప్పటికే ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. దీంతో రవితేజ మాస్ మహారాజా గా మంచి స్టార్డం సంపాదించుకున్నారు. అలాంటి రవితేజ కెరియర్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్”. 2004లో వచ్చిన ఈ మూవీ రవితేజ స్కూల్ డేస్ జీవితంలో విమల పాత్రలో నటించిన అమ్మాయి ఎవరు ఆమె ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఎంతోమంది హీరోయిన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.

also read:మీ ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయా.. ఉంటే చాలా అదృష్టం..!

Advertisement

Advertisement

అలాంటి వారిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ విమల అలియాస్ మల్లిక తన నటనతో అదరగొట్టింది. రవితేజ స్కూల్ డేస్ జీవితంలో విమల పాత్రలో నటించింది. ఈ చిత్రం తర్వాత మరొక పాత్రలో ఆమె కనిపించలేదు. కేరళకు చెందినటువంటి మల్లికా 2002లో మలయాళ చిత్రం షయోతా కూతుతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రంలో ఛాన్స్ దొరికింది. ఈ చిత్రం తర్వాత విజయ్ నటించిన తిరుపాచి చిత్రంలో దళపతి చెల్లిగా నటించింది.

also read:విధ్వంసం సృష్టించిన కోల్ కతా బ్యాటర్లు.. గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ..!

ఈ మూవీతో తమిళ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది.కానీ తెలుగులో ఆ తర్వాత నటించలేదు. తమిళంలో గుండక్క మందక్క, తిరుపతి, తోట వంటి చిత్రాల్లో నటించారు. తమిళంలోనే కాకుండా మలయాళం లోను పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇవే కాకుండా తమిళంలో పలు సీరియల్స్ లో కూడా సందడి చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్..మరీ ఇలా తయారైందేంటి..?

Visitors Are Also Reading