Home » హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్..మరీ ఇలా తయారైందేంటి..?

హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్..మరీ ఇలా తయారైందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది లైక్స్ కోసం పాపులారిటీ కోసం అనేక రకాల పనులు చేస్తున్నారు. ఏ విధంగా అయినా నెటిజన్స్ ను ఆకట్టుకోవాలని చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది వారి యొక్క ఫస్ట్ నైట్ వీడియోస్ పోస్ట్ చేస్తే, మరి కొంతమంది వివిధ రకాల ఎక్స్పోజింగ్ వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు.. ఇది సామాన్య జనాలే కాకుండా కొంతమంది హీరోయిన్లు కూడా పాపులారిటీ సంపాదించుకోవడానికి ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడడం లేదు.

also read:జక్కన్న లేకుంటే ఈ హీరోలు స్టార్స్ అయ్యేవారా..?

Advertisement

అలా ఓ హీరోయిన్ తన ప్రైవేట్ వీడియోను ఒకటి సోషల్ మీడియాలో పెట్టేసింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. భోజ్పురి హీరోయిన్ అక్షర సింగ్ అంటే చాలామందికి తెలుసు.ఆ మధ్యకాలంలో ఈ బ్యూటీ ఒక ప్రైవేట్ వీడియో లీకై ఇండస్ట్రీనంత షేక్ చేసింది. డ్రెస్ లేకుండానే ఆమె చేసిన పనులకు నెటిజన్లంతా కోపానికి వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వీడియో తనది కాదని ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చింది. తన ప్రియుడితో కలిసి అలాంటి పనులు చేస్తూ దగ్గర నుంచి తీసిన వీడియోలో నువ్వు కాకుంటే ఎవరు ఉంటారు అంటూ నెటిజెన్లు ప్రశ్నించారు.

Advertisement

also read:పిండం కాకికే ఎందుకు పెట్టాలి..పురాణం ఏం చెబుతోంది..!!

ఎవరో కావాలని నా పరువు తీయాలని వీడియోని క్రియేట్ చేశారని, ఆ తర్వాత డిలీట్ చేశారని చెప్పుకొచ్చింది అక్షర. ఈ వీడియో వల్ల నా పరువు పోయిందని, నాకు అవకాశాలు కూడా రావడం లేదని మొత్తుకుంటుంది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక ఈ చిన్నది సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ కాస్త బిజీగా మారింది. ఇంతలోనే ఆమె ప్రైవేట్ వీడియో మళ్ళీ లీక్ అవడంతో సమస్యల పాలైంది. ఈ వీడియో చూసిన చాలా మంది నీకు సిగ్గు లేదు అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ పెట్టి తిట్టి పోశారు.

also read:మీ ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయా.. ఉంటే చాలా అదృష్టం..!

Visitors Are Also Reading