Home » ప్రిన్స్ మ‌హేష్ ఎందుకు ఎప్పుడు యంగ్ గా ఉంటాడో తెలుసా?

ప్రిన్స్ మ‌హేష్ ఎందుకు ఎప్పుడు యంగ్ గా ఉంటాడో తెలుసా?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ బాబు కు 46 ఏళ్ల వ‌య‌స్సు ఉన్నా.. 20 ఏళ్ల యంగ్ కుర్రాడి లా క‌నిపిస్తాడు. అందుకే ఆయ‌న కు ప్రిన్స్ అని త‌న అభిమానులు ముద్దు గా పిలుచుకుంటారు. అయితే ఆయ‌నకు ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా.. యంగ్ గానే ఎందుకు క‌నిపిస్తాడ‌ని చాలా మంది మెద‌డు లో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న ను చాలా సార్లు ప‌లు ఇంట‌ర్య్వూ ల‌లో కూడా మ‌హేష్ బాబు ను అడిగారు. అలా అడిగిన ప్ర‌తి సారి మ‌హేష్ చిన్న నవ్వు తో నే స‌మాధానం చెబుతాడు. అయితే మ‌హేష్ బాబు కు నాలుగు ప‌దులు వ‌య‌స్సు దాటినా.. యంగ్ గానే ఎందుకు క‌నిపిస్తాడో మ‌నం కొన్ని కార‌ణాలు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ఆయ‌న దూమ‌పానం అల‌వాటు ఉండ‌దు. అలాగే మ‌హేష్ బ్రాండెడ్ మందు ను మాత్ర‌మే తాగుతాడు. అలాగే ఆయ‌న ప్ర‌తి రోజు రెండు గంట‌ల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తాడు. అంతే కాకుండా కుటుంబం తో ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతాడు. అలాగే చాలా కాస్లీ గా 7 సార్లు కేవలం విటమిన్, ప్రోటీన్ ఉండే భోజనాన్ని మాత్ర‌మే తీసుకుంటాడు.

అలాగే మ‌హేష్ బాబు త‌న అందం కోసం ఎంత ఖ‌ర్చు చేయ‌డానికి అయినా.. పెట్ట గ‌ల‌డు. అందుకు వీలుగా ఆయ‌న సంపాద‌న కూడా ఉంది. అలాగే మ‌హేష్ బాబు కు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఉన్నాడు. ఆయ‌న బాలీవుడ్ అగ్ర హీరో ల‌కు సైతం ట్రైన‌ర్ గా ఉంటాడు. ఇత‌ను నెల‌కు రూ. 50 ల‌క్ష‌లు తీసుకుంటాడు. ఇలా చేయ‌డం వ‌ల్లే ప్రిన్స్ మ‌హేష్ బాబు ఎప్పుడూ చూసిన యంగ్ గా క‌నిపిస్తాడు. అలాగే మ‌హేష్ బాబు సినిమా ల‌లో హీరో గా ఉంటాడు కాబ‌ట్టి ఆయ‌న అలా ఫిట్ నెస్ గా ఉంటేనే అవ‌కాశాలు వ‌స్తాయి. దాని కోసం ఆయ‌న ఎంత వ‌ర‌కు అయినా వెళ్తాడు.

Visitors Are Also Reading