Home » జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఆ సీన్ ని ఎందుకు కట్ చేశాడో తెలుసా ?

జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఆ సీన్ ని ఎందుకు కట్ చేశాడో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో  తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న స్టార్ హీరో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువనే ఉన్నప్పటికీ.. యూత్ లో పవన్ కి ఉన్నంత క్రేజ్ మరే హీరోకు కూడా లేదు. ప్రస్తుతం ప్రభాస్ కి కాస్త క్రేజ్ ఉందనుకోండి.  ఇక సినిమాల్లో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి  పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. మరో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూవీ షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ క్యాంపెయిన్ లలో బిజీగా తిరుగుతున్నాడు.

Jalsa-movie

Advertisement

ళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి మూవీ జల్సా. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, ఫైట్ సీక్వెన్సెస్ అన్ని హైలెట్ అనే చెప్పవచ్చు. గురూజీ రాసిన డైలాగ్ లు అయితే సినిమా మొత్తానికి హైలెట్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. బ్రహ్మనందంతో పవన్ కళ్యాణ్ కి ఓ కామెడీ సీక్వెన్స్ ఉంటుందట. కానీ సినిమా మొత్తం అయిపోయిన తరువాత సినిమాను చూసిన పవన్ కళ్యాణ్-బ్రహ్మనందం తనకు మధ్య 10 నిమిషాల పాటు ఉన్న కామెడీ సీక్వెన్స్ తీసేయమని చెప్పాడట. ఎందుకు అంటే.. అప్పట్లో ఈ మూవీలో బ్రహ్మనందానికి పవన్ కళ్యాణ్ కి మధ్య బీభత్సమైన కామెడీ జనరేట్ అయింది. 

Advertisement

అయితే ఆ పది నిమిషాల ఎపిసోడ్ పెట్టడం వల్ల అభిమానులకు బోర్ ఫీలింగ్ కలుగవచ్చనే ఉద్దేశంతో ఆ సీన్ ని ఈ సినిమాలోంచ ి  కట్ ేయించి.. సినిమాను రిలీజ్ చేయించారట. పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బ్రహ్మనందం మధ్య కామెడీ సీన్స్ కి మంచి పేరు లభించింది. ఈ స్వీక్వెన్స్ కూడా ఉన్నట్టయితే సినిమా మరో రేంజ్ లో ఉండేదని.. కొందరూ చెబుతుంటే.. ఆ సీన్ కూడా ఒకటి ఉంటే సినిమాలను చాలా బోర్ గా ఫీల్ అయ్యే వాళ్లమంటూ మరికొందరూ చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. సినిమా పవన్ కళ్యాణ్  కెరీర్ లో ఒక మంచి సక్సెస్ ని ఇచ్చిన సినిమా అనే చెప్పవచ్చు.

Also Read :   సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ ‘లవ్ స్టోరీ’ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading