ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ధోనీ అంటే అందరికీ తెలుసు. క్రికెట్ మ్యాచ్ గెలవగానే ఒక వికెట్ ని చేతిలో పట్టుకొని రెస్ట్ రూమ్ కి వెళ్ళి పోతాడు. ఇక ఈ విషయం దేనికో తెలియకపోయినా తమ జట్టు గెలిచిన ఆనందంలో ఇలా చేసి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. మ్యాచ్ గెలవగానే వికెట్ కీపర్ గా వికెట్ల వెనకాల ఉండే ధోని ఎందుకు వికెట్లను తీసుకున్నాడు..?
దీనికి కారణం ఏమై ఉంటుంది? అని కొందరు అనుకుంటే ఏదో ఒకటి ఉంటుందిలే అని మరి కొందరు అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఊహించుకుంటుంటారు. అయితే దాని వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటో ఝార్ఖండ్ డైనమిక్ బయటపెట్టాడు. నా టీం మ్యాచ్ గెలవగానే వికెట్ ను తీసుకోవడం నాకు అలవాటు. ఇదేదో కావాలని చేసేది కాదు. ఇది నా రిటైర్మెంట్ ప్రణాళిక. రిటైర్మెంట్ కు స్టంప్స్ కు తీసుకెళ్లడానికి లింకేంటి అని అనుకోవచ్చు.
Advertisement
Advertisement
గెలిచిన ప్రతి మ్యాచ్ అప్పుడు నేను వికెట్ తీసుకెళ్ళి దాచుకుంటాను. అలా దాచుకున్న ప్రతి ఒక్క వికెట్ నా దగ్గర ఉంది. రిటైర్మెంట్ తర్వాత మా టీం గెలిచిన పాత వీడియోలు ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఏ మ్యాచ్ లో గెలిచిన వికెట్ పై ఆ మ్యాచ్ తాలూకు వివరాలు రాసుకుంటా. ఇప్పటి నా ఫీల్డులోనీ జ్ఞాపకాలను రిటైర్మెంట్ తర్వాత గుర్తు చేసుకుంటా అని హార్ట్ టచ్చింగ్ సమాధానమిచ్చారు ధోని.
ALSO READ;
సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదల రోజే ఎందుకు 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది.? ఆరోజు ఏమైంది..?
బాల్య వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!