Home » వరుణ్ తేజ్ తో గొడవ పడిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

వరుణ్ తేజ్ తో గొడవ పడిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

మెగా ప్రిన్స్ పేరు పొందిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈయన చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ గా మారుతున్నాయి. ఇక ఈయన చేసిన సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన సినిమా అంటే ఫిదా సినిమా అని చెప్పాలి.  ఇంకా ఈ సినిమా తర్వాత తొలిప్రేమ, F2 , F3 లాంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్నప్పటికీ ఆయనకు సాలిడ్ హిట్ మాత్రం ఒకటి కూడా పడడం లేదు.

Advertisement

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠి నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కొన్ని సెట్స్ మీద ఉండగా, మరికొన్ని కొత్త సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈయన కెరియర్ స్టార్టింగ్ లో ఒక యంగ్ హీరోతో గొడవ పెట్టుకుని ఇప్పటికీ కూడా ఆయనతో మాట్లాడడం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎవరు అనే విషయాల మీద క్లారిటీ లేదు. కానీ ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం వరుణ్ తేజ్ ఒక హీరోతో స్టార్టింగ్ లో గొడవ పడ్డట్టుగా చెప్పడం జరిగింది.

Advertisement

ఇక పెళ్లి తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఎంతవరకు సక్సెస్ కొడతాడు అనేది తెలియాల్సి ఉంది. లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటినుంచి వరుణ్ కూడా చాలా ఆచీ తూచి సినిమాలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వరుణ్ ఇండస్ట్రీలో ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading