ఒకటా రెండా కొన్ని వందల సినిమాలను ఆయన చేతులతో కసకసా నరికేశాడు ఎడిటర్ కె. మార్తాండ్ వెంకటేష్. ఎడిటింగ్ లో కూడా అద్భుతం సృష్టించినటువంటి సినిమా గాడ్ ఫాదర్. సినిమాకు స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంట్ సేమ్ అదే ఈక్వల్ లెవల్లో ఎడిటింగ్ చేసి నిరూపించారు అన్న మార్తాండ్ కే. వెంకటేష్. మేమందరం ఎక్కడ కూడా సినిమాను బోర్ కొట్టకుండా అందరం కంప్లీట్ గా ఎంజాయ్ చేశాం అంటే మీ ఎడిటింగ్ కాపబిలిటీస్ మరియు ఆల్ ద టెక్నీషియన్స్.
Advertisement
ఎడిటర్ మార్తాండ్ మాట్లాడుతూ.. స్పెషల్‌గా పీటర్ మోహన్ థాంక్స్ చెబుతున్నాను. మిమ్మల్ని చూస్తే నాకు మా ఫాదర్ ని చూసినట్టు అనిపిస్తుంది. మా ఫాదర్ లేని లోటు అనిపిస్తుంది సార్. చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఆయన సినిమా మేము సంవత్సరానికి 20 సినిమాలు చేసిన ఆయనతో కలిసి ఒక్క సినిమా చేస్తే దానికి వచ్చే పేరు వేరే. రాజా గారికి ప్రొడ్యూసర్స్ కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రొడ్యూసరే కాదు ఫ్యామిలీ నెంబర్ లాగే నాకు ఏ కష్టం వచ్చినా సపోర్టివ్ గా ఉండేవారు. ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రాజా గారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా సినిమాలలో పని చేశాను. కానీ చిరంజీవి దగ్గర ఇదే ఫస్ట్ సినిమా చేయడం. స్పెషల్ మూమెంట్ మలయాళంలో చేసిన కానీ ఇక్కడ నాకు స్పెషల్ మూమెంట్ దొరికింది షూటింగ్ స్పాట్ లో. నేను షాట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ స్టాంపులు స్టార్ట్ అయింది.
Advertisement
Also Read : గాడ్‌ఫాదర్ ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
నాలుగు, ఐదు రోజులు అలాగే షూటింగ్ జరిగింది. చాలామంది మనుషులు ఉన్నారు. నటనగా పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసినప్పుడు ఫైటర్స్ అందరూ కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేశారు. అప్పుడు సడన్ గా చిరంజీవి బండి వచ్చింది. సార్ బండి దిగి ఫైటర్స్ దగ్గర కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. సడన్ గా సార్ వచ్చి నాకు మైండ్ లో కొంచెం డౌట్ గా ఉంది ఎందుకో ఏమో..! మళ్లీ నేను డైరెక్ట్ గా వెళ్లి అడిగాను. మీరు హైటెక్ దగ్గర కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేశారు అని అడిగాను. అప్పుడు ఆయన ఫైటర్స్ అందరికీ మంచి భోజనం పెడుతున్నారా లేదా అని చూస్తున్నాను అని చెప్పగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. రియల్ గా అంతా బెస్టీ హ్యూమన్. నేను ఫస్ట్ టైం ఇలా చూశాను. ఇంత పెద్ద హిట్ వచ్చింది అంటే దానికి కారణం సారే. ఇంత పెద్ద హంబుల్, పెద్ద హ్యుమన్. చిరంజీవికి టీమ్ మెంబర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఆ స్టార్ హీరో కోసం గొడవపడ్డ రాధ, విజయశాంతి…కారణం అదేనా..?