సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అని మన పెద్దలు అంటుంటారు. పెళ్లి బంధం ద్వారా పక్కనే ఒకటైనటువంటి ఆలు, మగలు కొత్త జీవితానికి నాంది పలకడమే కాకుండా.. తమ జీవితాల్లో సుఖాలు, సంతోషాలకి కూడా కారణమవుతుంటాయి. ఈ పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తుంటారు. పెళ్లి చూపుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో జరిగే కొన్ని వింత ఘటనలను చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పాటుకి గురవుతుంది. దక్షిణ ఫసిపిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో పాటిస్తున్నటువంటి ఓ వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండరు.
స్థానిక ప్రాంత దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందినటువంటి తెగల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ తమ గ్రామ పెద్దలు అప్పుడెప్పుడో అవగాహన లేకుండా నియమించిన కొన్ని ఆచారాలు సంప్రదాయాలను ఇప్పటికీ ఆ తెగ ప్రజలు పాటిస్తున్నారు. మామూలుగా కొన్ని దేశాల్లో పెళ్లి చూపులు జరిగే సమయంలో వధూవరులు కలిసి ఒకరికొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం తదితర అంశాలను మనం గమనిస్తుంటాం. ఇక్కడ మాత్రం యువకుడు యువతిని పెళ్లి చూపులు చూడడం కోసం వెళ్లిన సమయంలో ముందుగా ఆమె ఛాతిని చూస్తాడట.
Advertisement
Advertisement
Also Read : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
ఆ సమయంలో ఒకవేళ యువతి ఛాతీ యువకుడికి నచ్చకపోతే నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చనే వింత ఆచారాన్ని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు పాటిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు వివాహానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వివాహానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వింత ఆచారాలను గురించి తెలుసుకున్నటువంటి కొన్ని పాశ్చాత్య దేశాల ప్రజలు ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇలాంటి వింత ఆచారాలను పాటించడం సరికాదు. ఈ వింత ఆచారాన్ని రూపుమాపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అయినప్పటికీ ఈ వింత ఆచారం అలాగే కొనసాగడం విశేషం.
Also Read : అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే ఫలితం పక్కా..!