Home » అనుష్క ప్రభాస్ ని చిలిపిగా ఏమని పిలుస్తుందో తెలుసా..?

అనుష్క ప్రభాస్ ని చిలిపిగా ఏమని పిలుస్తుందో తెలుసా..?

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ మరియు అనుష్క కాంబినేషన్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనేక వార్తలు వినిపించాయి. అంతే కాదు పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కానీ వీరు పెళ్లిపై ఇద్దరు ఏ విధంగా స్పందించలేదు. కానీ తాజాగా ప్రభాస్ అనుష్కను చిలిపి గా ఆ పేరుతో పిలుస్తుందట. అది ఎలాగో చూద్దామా..

also read:ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్ ..!

Advertisement

నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళ,కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Advertisement

also read:30వెడ్స్21 అనన్య గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..!!

ఈ సినిమాకి రాదన్ సంగీతం అందిస్తుండగా నీరవు షా ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అనుష్క కెరియర్లో 48వ సినిమా గా వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ తరుణంలో ఒక సమయంలో అనుష్క మాట్లాడుతూ ప్రభాస్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంతేకాదు తాజాగా విడుదలైన అనుష్క మూవీ టీజర్ పై ప్రభాస్ కూడా స్పందించారు. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్ చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేశారు. దీంతో అనుష్క ప్రభాస్ కు థాంక్స్ చెబుతూ.. థాంక్యూ పప్స్ అంటూ కామెంట్ చేసింది. దీన్ని పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

also read:ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading