Home » ఎన్టీఆర్ గురించి నమ్మలేని నిజం ఏంటో మీకు తెలుసా ?

ఎన్టీఆర్ గురించి నమ్మలేని నిజం ఏంటో మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత అన్ని ఫాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ ఆస్కార్ అవార్డు తృటిలోనే మిస్సయింది. ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు రాకపోయినప్పటికీ ఆయన నటించిన సినిమాలోని నాటు నాటు పాటకు మాత్రం ఆస్కార్ అవార్డు రావడం హర్శించదగ్గ విషయమనే చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  నటనపరంగా ఎన్టీఆర్ ని మించిన వారు ఎవరు లేరనే విధంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

సోషల్ మీడియాలో తారక్ రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ట్విట్టర్ లో 2.5 కోట్ల మెన్షన్తో సంచలనం సృష్టించాడు. ఒక స్టార్ హీరో రేంజ్ ఎలివేట్ చేసే గ్రాఫ్ ఇది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేని అత్యున్నత గ్రాఫ్ ఎన్టీఆర్ కే సొంతమని చెప్పాలి. ఇటీవల ఆస్కార్, గోల్డెన్ గ్లోబల్ ప్రచారంతో అతని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. వరుస ప్రాజెక్టులతో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చర్చగా మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పని చేసే ముందు రెండు పాన్ ఇండియా  సినిమాలకు ఓకే చేయడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది. ఇందులో బాలీవుడ్ డబ్బింగ్ మూవీ వార్డు కూడా ఉంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

Advertisement

 

ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ పార్టీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇప్పటికే ట్విట్టర్లో రికార్డు స్థాయిలో మెన్షన్ సాధించాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ కి విపరీతంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇకనుంచి ఎన్టీఆర్ బన్నీ ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు పోటీగా నిలవనున్నాడు. టాలీవుడ్ బాద్ షా గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలుస్తున్నాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా సూపర్ హిట్ సాధించడానికి మేజర్ రీజన్స్ ఇవే..!

తరుణ్ పెళ్లి గురించి రోజా రమణి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading