ఎన్నో ఏళ్ల అయోధ్య రామ భక్తుల కల నెరవేరింది అంటే దానికి కారణం ఓ మహాత్ముడు. అతను కనుక లేకపోయింటే.. అయోధ్యలో అసలు రామ మందిరం సాద్యం అయ్యేదే కాదు. దశబ్ద కాలం నుంచి కోర్టులో జరుగుతున్న చర్చలకు ముగింపు పలకడానికి అతనే కారణం అయ్యాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట జరగడానికి అతనే ముఖ్య కారకుడు అయ్యాడు. అతను ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
అసలు రామ ప్రతిష్ట జరగడానికి కారణం రామభద్రాచార్యస్వామి. ఎన్నో ఏళ్లగా ముడి పడని రామ మందిర నిర్మాణానికి కారకుడు అయ్యాడు. ఎన్నో ఏళ్లగా కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన తీర్పు వల్లనే శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట సాధ్యమైంది. రామభద్రాచార్యస్వామి వారు అంధులై ఉండి కూడా అయోధ్య నిర్మాణానికి కారకులు కావడం విశేషం. ఏళ్ల పాటు కోర్టులో సాగుతున్న అయోధ్య శ్రీ రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన సాక్ష్యం వల్లనే రామ మందిర నిర్మాణం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో జడ్జి వేదాలలో శ్రీ రామ గురించి ఎక్కడ ఉందో చెప్పమని అడగగా అప్పుడు రామభద్రాచార్యస్వామి వారి ఋగ్వేద మంత్రాలు చదువుతూ వాటి భాష్యం చెబుతూ.. శ్రీ రామ గురించి అందరికీ తెలియజేశారు.
Advertisement
అంధుడు అయిన రామభద్రాచార్యస్వామి శ్రీ రామ గురించి అనర్గళంగా చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా రామభద్రాచార్యస్వామి శ్రీ రామ చరిత్ర వివరించడంతోనే నిన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. రామభద్రాచార్యస్వామి ఋగ్వేదంలో శ్రీ రాముల వారికి చెందిన 157 మంత్రాలు వాటి భాష్యాలు అనర్గళంగా కోర్టులో చెప్పారు. అలా ఆయన చెప్పి ఉండకుంటే.. అయోధ్యలో శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట జరిగేదే కాదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.