Home » “బ్రో” ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు …!

“బ్రో” ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు …!

by Mounika
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఆయన అభిమానులకు ఒళ్లు పులకరిస్తుంది. స్క్రీన్ మీద ఆయన కటౌట్ కనిపించిందంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పవన్ అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న విషయం బయటకి వచ్చినా నెట్టింట జెట్ స్పీడ్లో వైరల్ అవుతుంటుంది. ఆయనకు సంబంధించిన ఏ విషయం రేంజ్ లో చర్చి జరగాల్సిందే.

pawan kalyan watch cost

Advertisement

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ ది అవతార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రో సినిమా ఈ జులై 28వ తేదీన బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతోంది. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సముద్రఖని బ్రో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. 5జీ సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ బ్రో చిత్రానికి గాను నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

మంగళవారం సాయంత్రం హైదరాబాద్, శిల్పకళావేదికలో ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి వస్తే.. ఇక ఎంతమంది హీరోలు ఉన్నా అభిమానుల దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది.

అలాగే ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకొచ్చిన వాచ్ ఆయన అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇంతకీ పవన్ ధరించిన వాచ్ ఎంత ఖరీదు ఉంటుంది అని చర్చించుకోవడం మొదలు పెట్టారు. పవన్ ధరించిన ఆ వాచ్ పేరు బ్రెగ్యుట్ మెరైన్ క్రోనోగ్రాఫ్. ఈ వాచ్ ధర అక్షరాలా రూ. 21,45,678/-. గతంలో కూడా పవన్ వాడే అనేక వస్తువులపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ లిస్ట్‌లో ఇప్పుడీ బ్రెగ్యుట్ వాచ్ కూడా వచ్చి చేరింది. పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ధర ఎంత ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

ఖడ్గం సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

Mahesh babu: మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు రారో తెలుసా? అసలు కారణం ఏంటంటే?

భామనే సత్యభామనే మూవీలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

 

 

Visitors Are Also Reading