ఈ మధ్యకాలంలో చాలామంది ఆన్‌లైన్‌లో ప్రతి వస్తువును కొనుగోలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఆ విధంగానే ఆన్‌లైన్ బంగారం కూడా కొంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఆన్లైన్లో ఎవరు అయినా బంగారాన్ని కొనొచ్చు.. అమ్మవచ్చు. కానీ బయటపెట్టిన రేటు మాత్రం రాకపోవచ్చు. ఈరోజు మార్కెట్లో ఉన్న రైతు మాత్రమే మీకు లభిస్తుంది. అందుకే ఈ మధ్య చాలామంది బంగారాన్ని ఆన్లైన్లోనే కొంటున్నారు.
Advertisement
డిజిటల్ డిజిటల్ గోల్డ్ అనేది ఆన్లైన్ గోల్డ్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఆప్షన్. మీరు ఆన్లైన్లో బంగారం కొనవచ్చు. కేవలం 24 క్యారెట్ల బంగారం మాత్రమే. అయితే బంగారం కొన్న తర్వాత చెల్లించిన మొత్తానికి సమానమైన బంగారం మీ వాలెట్ లోకి క్రెడిట్ అవుతుంది. మీరు మీ గోల్డ్ ను పొందాలంటే.. గోల్డ్ కాయిన్స్ లేదా బంగారు బిస్కెట్ల రూపంలో మాత్రమే డెలివరీ అవుతుంది. ఏటీఎం గూగుల్ పే ఫోన్ పే వంటి వాటి ద్వారా కూడా గోల్డ్ కొనవచ్చు. గోల్డ్ లాకర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో. అదే విధంగా కూడ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
గూగుల్ ప్లే గూగుల్ ప్లే యాప్ ని ఓపెన్ చేయాలి.
తరువాత సెర్చ్ బార్ లో గోల్డ్ లాకర్ అని టైప్ చేయండి.
గోల్డ్ లాకర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
అక్కడ మార్కెట్ రేటు కనిపిస్తుంది.
ఉన్న ఐదు నిమిషాల వరకు అదే రేటు లాక్ అవుతుంది.
బంగారం ధర ఈ రోజు అంతా మారుతూ ఉంటుంది ఎప్పుడూ స్థిరంగా ఉండదు.
మీరు అమౌంటు ఎంటర్ చేయాలి.
తరువాత పేమెంట్ చేయాలి.
రోజుకు కేవలం 50 వేల రూపాయలు మాత్రమే లిమిట్ ఉంటుంది.
40 9995 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే కేవైసీ వివరాలను ఎంటర్ చేయాలి.
గూగుల్ పే ద్వారా బంగారము ఎలా విక్రయించాలంటే..?
తొలుత గోల్డ్ లాకర్ లోకి వెళ్ళాలి
అక్కడ సెల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
మీరు ఆ బంగారం విక్రయించాలి.
బంగారం విక్రయించే టప్పుడు గోల్డ్ రేటు 8 నిమిషాలు లాక్ అవుతుంది చూసుకోండి.
ఎంత బంగారం విక్రయించాడు మీరు ఆ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అంతే అమౌంట్ మీ అకౌంట్ లోకి జమవుతాయి.
ఇంకేందుకు ఆలస్యం బంగారాన్ని క్రయ విక్రయాలు జరపండి.
Also Read :
దోమల పాలిట యమరాజు రాబోతుంది..దోమల అంతం తప్పదా..!!
ప్రశ్నపత్రం బదులు ఓ పరీక్షలో సమాధానం సంబంధించిన కీ..!