Telugu News » Blog » మహేష్ కోసం కూల్ డ్రింక్ సంస్థ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా ?

మహేష్ కోసం కూల్ డ్రింక్ సంస్థ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా ?

by Bunty

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫ్రెండ్స్ మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ అయ్యాడు. ఓ పక్క సినిమాలు చేస్తూ, మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసి లాభాలు అందుకుంటున్నాడు. ఏఎంబి పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కూడా హైదరాబాదలో నిర్మించి మహేష్ బాబు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Advertisement

ఇక కోకో కోలా కంపెనీ కి చెందిన థమ్స్ అప్ యాడ్ లో కూడా మహేష్ బాబు నటించిన అమ్మకాలు పెంచడంలో కీలకంగా వ్యవహరించాడు. అప్పట్లో రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకున్నట్లు వచ్చింది. ఇప్పుడు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ ప్రమోషన్లో కూడా మహేష్ బాబు చేస్తున్నాడు. ఇందుకోసం సదరు కూల్ డ్రింక్ కంపెనీ మహేష్ కోసం కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. క్రేజు ఉండగానే సంపాదన పై దృష్టి పెట్టాలని భావించి మహేష్ బాబు వచ్చిన ఛాన్స్ వదులుకోకుండా దూసుకెళ్తున్నాడు.