Home » పవిత్రా లోకేష్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?

పవిత్రా లోకేష్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టీస్టులలో పవిత్రా లోకేష్ ఒకరు. తాజాగా ఆమె రెమ్యునరేషన్ విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటించిన పవిత్ర లోకేష్.. ఇక ఆ తరువాత అక్క, వదిన, తల్లి వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగుతో పాటు కన్నడ సినీ పరిశ్రమలో కూడా నటిస్తోంది. కరోనా సమయంలో పవిత్ర పాపులర్ అయినంతగా మరే విషయం పాపులర్ కాలేదని చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర డేటింగ్ అప్పట్లో సంచలనమే  సృష్టించింది. ఇక వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. వారికి పెళ్లికి నరేషన్ రెండో భార్య రమ్య రఘుపతి అడ్డంకులు క్రియేట్ చేస్తుందంటూ అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Advertisement

అంతేకాదు.. బెంగళూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ స్టే చేయడం.. అదే సమయంలో నరేష్ రెండో భార్య రమ్య అక్కడికీ వెళ్లి రచ్చ చేయడంతో ఇప్పటికే ఎవ్వరూ మరిచిపోలేని విషయం. లేటు విషయంలో ఘాటు ప్రేమ అంటూ నరేష్ పవిత్ర తమ రిలేషన్ షిప్ బహిరంగంగానే బయటపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటకు టాలీవుడ్ లో స్టార్స్ రేంజ్ కి మించిన పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. ఓ వైపు ఇలా గొడవలు జరుగుతుండగానే నరేష్ మళ్లీ పెళ్లి అనే మూవీతో తన కథను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. ఆ మూవీలో పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటించడం ఓ విశేషం అయితే.. అందులో వారిద్దరి లిప్ లాక్ మరో సెన్షేషన్ అనే చెప్పాలి. ఏది అయితేనే ఏం ఈ గొడవ తరువాత టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా పవిత్ర లోకేష్ రేంజ్ పాపులర్ అయిపోయింది అనే చెప్పాలి. 

Advertisement

ఆమె పాపులారిటీ ఏ లెవెల్ కి చేరిందంటే.. పవిత్ర తమ సినిమాల్లో నటిస్తే.. మంచి క్రేజ్ వస్తుందని మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ మంచి క్రేజ్ వస్తుందని మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ ఆలోచించేంతగా.. ప్రస్తుతం పవిత్రకు టాలీవుడ్ లో బాగానే ఆఫర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవిత్ర రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. పవిత్ర ఒక్కో రోజు కాల్షిట్ ఇస్తే.. 50వేల వరకు ఛార్జ్ చేస్తుందట. అయితే నరేష్ తో తన అనుబంధం బలపడిన తరువాత రెమ్యూనరేషన్ ను డబుల్ చేసిందని టాక్.. ప్రస్తుతం ఆమె ఒక్క రోజు కాల్షీట్ కి లక్ష రూపాయలు తీసుకుంటుందట. ఆమెకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు కూడా పవిత్ర ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారట.  

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading