మెగా డాటర్ నిహారిక కొణిదేల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అంతటితో ఆగకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సంపాదించుకుంది.
Advertisement
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే నిహారికకు డిసెంబర్ 20, 2020లో జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిపించారు. వీరిద్దరిది పెద్దలు కుదిరిచిన వివాహం. ఇరు కుటుంబసభ్యులు వీరి వివాహన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కానీ పెళ్లయిన మూడు సంవత్సరాలకే మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Advertisement
అయితే నిహారికకు వివాహ సమయంలో వారి కుటుంబసభ్యులు కట్న కానుకలు భారీగానే సమర్పించుకున్నారట. డబ్బు రూపంలో కాకుండా భారీగానే ఆస్తులు ఇచ్చారట. చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక నిహారిక అన్న వరుణ్ తేజ్ రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక పవన్ కళ్యాణ్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారట. ఇక తన తండ్రి భారీగానే ఆస్తులు ఇచ్చారట.
ఇవి కూడా చదవండి
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు