Home » దానవీర శూరకర్ణ కి బడ్జెట్ తో పోల్చితే ఎన్ని రెట్ల లాభాలో తెలుసా ?

దానవీర శూరకర్ణ కి బడ్జెట్ తో పోల్చితే ఎన్ని రెట్ల లాభాలో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు వేయడంలో తనకు లేరవ్వరూ సాటి అని నిరూపించుకున్నారు. నేటి వరకు కూడా తెలుగు ప్రేక్షకుల మదిలో ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోదనుడు అంటే కళ్ల ముందు ఎన్టీఆర్ పోషించిన పాత్రలే మనకు గుర్తుకొస్తాయి. 

danaveerasuralarna

Advertisement

 

చాలా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. దానవీరశూర కర్ణ సినిమా చేయాలనుకున్నాడు. అప్పటికీ తాను తీయాలనుకున్న సినిమాకి నటీనటులు దొరకడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ కి పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమా చేశారు. ఆ సినిమా కోసం నటీనటులందరూ బుక్ అయ్యారు. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా తాజా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ సినిమా విడుదల కాకుండా ఆపాలని కృష్ణ చాలా ఎత్తుగడలు వేశాడు. అదే సమయంల తన సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నాడు కృష్ణ. నటీనటులు లేకుండానే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.షాట్ మేకింగ్ నుంచి మేకప్ వరకు అన్ని తానే చూసుకున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్నీ ఎన్టీఆర్ కావడం విశేషం. 

Advertisement

ఈ సినిమాలో దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడిగా మూడు పాత్రలు తనే చేశాడు.కీలక పాత్రలకు నటులు లేకపోవడంతో బాలయ్యతో పాటు హరిక్రిష్ణను తీసుకున్నాడు.అత్యంత వేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.9 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడింది.అటు సెకెండ్ రిలీజ్ లో కూడా 100 రోజులు ఆడటం విశేషం.ఈ రికార్డును ఇప్పటికీ ఏ సినిమా కూడా దాటలేదు. విచిత్రం ఏంటంటే.. దానవీరశూరకర్ణ మూవీ సెకండ్ రిలీజ్ లో కూడా 100 రోజులు ఆడటం గమనార్హం. ఈ సినిమాలో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు మూడు పాత్రలు కూడా ఎన్టీఆర్ చేశాడు. కీలక పత్రలకు నటులు లేకపోవడంతో బాలయ్య తో పాటు హరికృష్ణను కూడా తీసుకున్నాడు. చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్  పూర్తి చేశాడు. దానవీరశూరకర్ణ మూవీ తొమ్మిది సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ సినిమా రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు.. అప్పట్లో 20 లక్షలతో తీసిన ఈ సినిమా 15 రెట్లు అధిక లాభాలను సాధించింది. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. కృష్ణ,  కృష్ణంరాజు నటించిన మల్టీస్టారర్ కురుక్షేత్రం మాత్రం అత్యంత దారుణంగా పరాజయం పాలైంది. కృష్ణ ఈ సినిమా కోసం తన ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“మీ ఐరెన్ లెగ్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది” అంటూ అనుష్క శర్మని తిట్టిపోస్తున్న నెటిజన్స్!

బాలకృష్ణతో శ్రీదేవి ఎందుకు నటించలేదు.. ఆ కారణంతోనేనా..!

చేతిలో బీరు పక్కన బాలీవుడ్ హీరో..వైరల్ అవుతున్న సమంత పబ్ వీడియో..!

Visitors Are Also Reading