భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఏది అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. ఇందులో చాలా మందికి తెలిసిన పేర్లు నీతా, ఇషా, అనంత్ అండ్ ఆకాశ్ అంబానీ మాత్రమే కానీ వీరి కుటుంబానికి చెందిన మరో బిలియనీర్ అర్జున్ కొఠారి ఒకరు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అర్జున్ కొఠారి ఎవరు..? ఈయన మొత్తం సంపత ఎంత.? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
Advertisement
ముఖేష్ అంబానీ సోదరి నీనా కొఠారి కొడుకే ఈ అర్జున్ కొఠారి అంటే ఈయన స్వయాన ముఖేష్ అంబానీ మేనల్లుడే. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.845 కోట్లు కావడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నప్పటికీ ఈయన గురించి చాలా మందికి తెలియకపోవడం కొంత ఆశ్చర్యమనే చెప్పాలి. కొఠారీ పెట్రో కెమికల్స్ లిమిటేడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవీలో ఉన్న అర్జున్ కొఠారి అమెరికాలోకి మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ రొటేషన్ ప్రోగ్రామ్ లో జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాను కలిగి ఉన్నాడు.
Advertisement
వ్యాపార లావా దేవీలను చూసుకోవడానికి ముందు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నార్త్ ఈస్టన్ యూనివర్సిటీ లో పూర్తి చేశాడు. ఆ తరువాత కుటుంబం వ్యాపారంలో అడుగుపెట్టి గొప్పవేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టి గొప్ప వేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత ప్రముఖ వ్యాపార వేత్తలు అయిన అంజలి అండ్ రాజేన్ మరివాలా కుమార్తె ఆనందిత మరివాలాను వివాహం చేసుకున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బన్నీ కార్వాన్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..15 లక్షల పైనే ?
నిహారికకు లావణ్య వార్నింగ్ ఇచ్చిందా..? పెళ్లికి రావద్దని మరీ..?