Home » ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?

by Bunty
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. హీరోలుగా నటిస్తున్న తాజా సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ను టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో… సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే వరుసగా ప్రెస్మీట్లు నిర్వహిస్తోంది చిత్రబృందం.

Advertisement

అయితే రీసెంట్ గా జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న… వాచ్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎన్టీఆర్ కు కార్లు మరియు వాచ్లు అంటే చాలా ఇష్టం. వాటి కోసం కోట్లు ఖర్చు చేస్తుంటాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు నచ్చితే చాలు రేటు చూడకుండా కొనిస్తాడు.

Advertisement

తాజాగా ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో ఆయన పెట్టుకున్న వాచ్ ధర ఎంత ఉంటుంది ? అని గూగుల్ చేసిన ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ధరించిన ఆ వ్యాచ్ ఏకంగా నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం. రిచర్డ్ మిల్లే rm కు చెందిన 011 కార్బన్ ఎన్ టి పి టి గ్రో స్గిన్ వాచ్ అది. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్ లలో ఒకటి. అయితే ఈ వాచ్ ను ఎన్టీఆర్ ధరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఎన్టీఆర్ దగ్గర ఇలాంటి వాచ్ మరొ రెండు కూడా ఉన్నాయట.

Visitors Are Also Reading