Home » అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర వద్దనుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర వద్దనుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. ఏ పాత్రలోనైనా ఇట్టే దూరిపోయే హీరో నాగార్జున. ఆయన కమర్షియల్ పాత్రలనే కాకుండా అనేక భక్తి చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. నాగార్జున ఇప్పటి వరకు నమో వెంకటేశాయ, శ్రీరామదాసు, షిరిడి సాయి, వంటి భక్తి కథాచిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున చాలా భక్తి చిత్రాల్లో నటించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నమయ్య.ఈ సినిమా ఆనాటి రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. యాక్షన్ అండ్ లవ్ హీరోగా గుర్తింపు పొందిన టువంటి నాగార్జున భక్తి చిత్రాల్లో నటిస్తున్నాడు అని తెలియగానే చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement

అయితే తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున చాలా భక్తి చిత్రాల్లో నటించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నమయ్య.ఈ సినిమా ఆనాటి రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. యాక్షన్ అండ్ లవ్ హీరోగా గుర్తింపు పొందిన టువంటి నాగార్జున భక్తి చిత్రాల్లో నటిస్తున్నాడు అని తెలియగానే చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన నాగార్జున

Advertisement

 

 

ఎప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన నాగార్జున ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా అన్నమయ్య పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్రలో నాగార్జునకు అనేక ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ చేసుకొని రికార్డు సృష్టించింది. అయితే ఈ మూవీలో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పాత్ర చేయడానికి సుమన్ కాకుండా మరో ఇద్దరు హీరోలను సంప్రదించారట.

annamayya Movie

annamayya Movie

ముందుగా శోభన్ బాబును సంప్రదించారట. అయితే ఆ పాత్ర కోసం ఆయన చాలా పారితోషికం అడగడంతో ఆయన్ని వదులుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ సరిపోతాడని అనుకున్నారట. కానీ ఆ సమయంలో బాలకృష్ణ మరియు నాగార్జున ఇద్దరు టాప్ హీరోలే. ఇద్దరిని పెట్టి సినిమా తీస్తే అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయని వద్దనుకున్నారు. తర్వాత బాగా ఆలోచించి పాత్ర కోసం సుమన్ ని సంప్రదించారు. ఆయనను పిలిపించి వెంకటేశ్వరస్వామి గెటప్ వేసి ఫోటో షూట్ చేశారు. ఈ గెటప్ సుమన్ కి చాలా సెట్ అవ్వడంతో వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ను ఫైనల్ చేసారు.

ALSO READ:  రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్ట‌ర్ ఎమ‌న్నారో తెలుసా..?

తనికెళ్ల భరణి కొడుకు కూడా హీరో అని మీకు తెలుసా.. ఏ సినిమా తీశాడంటే..?

Visitors Are Also Reading