1976లో అనేక చిత్రాలు వెండితెరపై కళకళలాడాయి. అందులో అంతులేని కథ, ఆరాధన భలే దొంగలు, మొనగాడు, సెక్రటరీ, పాడిపంటలు లాంటి చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇక దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సంవత్సరం ఏకంగా ఆరు చిత్రాలు రూపొందించబడ్డాయి. అందులో పాడవోయి భారతీయుడా యవ్వనం కాటేసింది. తూర్పు పడమర ముద్దబంతి పువ్వు మనుషులంతా ఒక్కటే.. ఓ మనిషి తిరిగి చూడు చిత్రాలు విడుదలయ్యాయి.
Advertisement
ఇందులో మనుషులంతా ఒక్కటే. తూర్పు పడమర చిత్రాలు విజయవంతం గా నిలిచాయి మిగిలిన నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దాసరి నారాయణరావు తన కెరీర్ ప్రారంభంలో స్టార్స్ లేకుండా సామాజిక చైతన్యంతో కూడిన అనేక చిత్రాలను రూపొందించారు. ఈ ఆ చిత్రాల విజయ పరంపర లు ఎన్టీఆర్ , నాగేశ్వరరావు శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, వంటి స్టార్స్ ఆయన ఎక్కువ చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, అక్కినేని నాగేశ్వరరావుతో ఏడంతస్తుల మేడ, ప్రేమాభిషేకం, శోభన్ బాబుతో స్వయంవరం, బలిపీఠం కృష్ణ తో ఊరంతా సంక్రాంతి కృష్ణార్జుల కాల్ తో గోల్కొండ అబ్బులు, సీతారాముల వంటి సూపర్ హిట్ చిత్రాలను దాసరి నారాయణరావు అందించారు.
Advertisement
Also Read : మళ్లీ కలవబోతున్న చై-సామ్…ఫ్యాన్స్ కు పండగే…!
1976లో విజయబాపినీడు నిర్మాణంలో రాజ నారాయణరావు దర్శకత్వంలో యవ్వనం కాటేసింది అనే చిత్రం విడుదల అయింది. చిత్రంలో కృష్ణంరాజు మురళీమోహన్ జయచిత్ర హీరో హీరోయిన్లుగా నటించారు. 975 రచయిత అరుణాచలం అందించిన కథతో మయాంగ్ కిరణ్ అనే తమిళ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళంలో విజయవంతం కావడంతో విజయబాపినీడు తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. ఈ సినిమాకి దర్శకనిర్మాతలు చెడిన ఆడది అనే టైటిల్ అనుకున్నారు. అప్పట్లో సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్న దర్శకుడు పి. పుల్లయ్య టైటిల్న తిరస్కరించారు.
చెడిన ఆడది అనే టైటిల్ను తొలగిస్తూ యవ్వనం కాటేసింది అనే టైటిల్ ను బట్టి సినిమాను 1976లో విడుదల చేశారు దర్శకుడు దాసరి నారాయణరావు తన సినిమాలకు భిన్నంగా రూపొందించిన ఈ సినిమా కుర్రకారు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్పటికీ వాట్సాప్ ఇస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆ తర్వాత భారతం దర్శకత్వంలో జయభారతి హీరోయిన్గా డబ్బింగ్ చిత్రం తెలుగులో విడుదల అయింది. రొమాంటిక్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా విజయవంతం చేశారు.
Also Read : ANASUYA : తెలుగు ఆడపడుచుల పరువుతీస్తున్నావంటూ కామెంట్స్…నెటిజన్ పై అనసయ ఫైర్..!