Home » 2023 సృష్టించిన A to Z కొత్త టెక్నాలజీ గురించి మీకు తెలుసా ?

2023 సృష్టించిన A to Z కొత్త టెక్నాలజీ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లామో.. మన కళ్ల ముందటే ఈ ప్రపంచ ఎంత మార్పుకు గురైందో అందరూ గమనించే ఉంటారు. అయితే 2023 టెక్నాలజీ రంగంలో విప్లవం జీవితాలనే కాదు.. కొన్ని తరాలను మార్చేయగల టెక్నాలజీ పుట్టుకొచ్చింది. ఈ సంవత్సరంలోనే ఒకటి కాదు.. A  నుంచి Z వరకు 2023 లో వచ్చిన కొత్త టెక్నాలజీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


A. ఏ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
B. బీ ఫర్ బార్డ్.. గూగుల్ ఏఐ టెక్నాలజీ
C. సీ ఫర్ చాట్ జీపీటీ
D. డీ ఫర్ డీప్ ఫేక్
E. ఈ ఫర్ ఎలాన్ మస్క్
F. ఎఫ్ ఫర్ ఫోల్డబుల్స్ మడతపెట్టే ఫోన్లు
G. జీ ఫర్ జెమినీ గూగుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ H. హెచ్ ఫర్ హంకాయ్.. స్టార్ రైల్ గేమ్ షో
I. ఐ ఫర్ ఇంటర్నెట్
J. జే ఫర్ జాబ్ కట్స్ లే ఆఫ్స్
K. కే ఫర్ క్రాఫ్ట్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా.. గతంలో బ్యాన్ చేసి 2023లో మొబైల్ వెర్షన్ వచ్చింది.
L. ఎల్ ఫర్ లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వస్తున్న లాంగ్వేజ్ కోడ్స్
M. ఎం ఫర్ మీటావెర్స్.. ఫేస్ బుక్

Advertisement

Advertisement


N. ఎన్ ఫర్ nvidia.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చిప్ తయారీ కంపెనీ ట్రిలియన్ డాలర్లుగా అవతారం
O. ఓ ఫర్ ఓపెన్ ఏఐ
P. పీ ఫర్ పాస్ కీస్
Q. క్యూ ఫర్ క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్
R. ఆర్ ఫర్ ఆర్సీఎస్..RCS.. యాపిల్ తీసుకొచ్చిన రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్ మెసేజ్ ఆప్షన్
S. ఎస్ ఫర్ స్కామ్స్ 2023 విపరీతంగా పెరిగిన సైబర్ స్కామ్స్, క్రైమ్స్
T. టీ ఫర్ టైప్ సీ చార్జర్
U. యూ ఫర్ యూఎస్ వర్సెస్ గూగుల్. అమెరికా ప్రభుత్వంతో గూగుల్ గొడవ
V. వి ఫర్ విజన్ ప్రో రియాల్టీ హెడ్ సెట్
W. డబ్ల్యూ ఫర్ విడ్జట్స్
X. ఎక్స్ ఫర్ ఎక్స్
Y. వై ఫర్ యూ
Z. జెడ్ ఫర్ జుకర్ బర్గ్
A to Z 2023 టెక్నాలజీ సృష్టించిన విప్లవం ఇదీ సింపుల్.  ఇప్పటి వరకు మనం ఎంత వరకు అప్ డేట్ అయ్యాం అనేది చాలా  ముఖ్యం అనే చెప్పవచ్చు.

Visitors Are Also Reading