Home » “బీమ్లా నాయక్” లో ఈ భామ ఎవరో తెలుసా ?

“బీమ్లా నాయక్” లో ఈ భామ ఎవరో తెలుసా ?

by Bunty
Ad

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న మూవీ బీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా  సంక్రాంతి కి రిలీజ్ కానుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరో నో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ “భీమ్లా నాయక్” గా ఎప్పుడెప్పుడు చూద్దామాతెగఆరాటపడుతున్నారు.

Advertisement

Advertisement

హీరోల భార్య ల కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు వర్షన్ లో కథలో మార్పులు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యమీనన్ సెలక్ట్ చేశారు.

ఈ మూవీలో పవన్ తో పాటు నటిస్తున్న రా నాకు భార్యగా ఎవరు నటిస్తారనే దానిపై పెద్ద చర్చ నడిచింది. తాజాగా ఈ సినిమా మా నుండి అడవి తల్లి మాట సాంగ్ రిలీజ్ కావడంతో బాగా జనంలోకి దూసుకెళ్తోంది. ఇక ఈ పాటలో తలుక్కున మెరిసిన మలయాళ కుట్టి సంయుక్తమీన.

Visitors Are Also Reading