Home » గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం పక్కా..!

గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం పక్కా..!

by Anji
Ad

ప్రస్తుత జీవనశైలి విధానంలో మార్పుల వల్ల చిన్న చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రదానంగా చిన్న వయస్సులో ఉండగానే.. గుండె సంబంధిత వ్యాధులు రావడం అకస్మాత్తుగా మరణించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.  గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం.. అధిక కొలెస్ట్రాల్ అని చెప్పాలి. కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాలలో పేరుకుపోవడమే. ప్రదానంగా గుండె రక్తం నాలాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బ్లాక్ లు ఏర్పడి గుండె పోటు వచ్చే అవకాశముంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. తప్పకుండా జీవన శైలిలో కొన్నిమార్పులు చేసుకోవాలి. ఎలా పడితే అలా మందులు వేసుకోకూడదు. కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అలాంటి వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పాతకాలం నుంచి వెల్లుల్లి అల్లం రెండింటిని మన ఆహారంలో తీసుకుంటున్నాం.. ఈ రెండు పదార్థాలకు శరీరంలో అనేక వ్యాధులను తగ్గించే లక్షణాలు దీంట్లో ఉంటాయి. ప్రదానంగా వెల్లుల్లి శరీరంలో కొలెస్ట్రాల్ ని కరిగించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నిమ్మకాయలో కూడా కొలెస్ట్రాల్ ని కరిగించే గుణాలు అధికంగా ఉంటాయి. కొంతమంది వైద్య నిపుణులు ఈ రెండింటిని కలిపి తీసుకోమని చెబుతున్నారు. సహజంగా  నిమ్మకాయ, అల్లం రసం కలిపి తీసుకోవడం అందరికీ తెలిసిందే. నిమ్మకాయ, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల గుండెకు చాలా ఆరోగ్యకరం అని నిపుణులు తెలిపారు.  నిమ్మకాయ, వెల్లుల్లి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లితో నిమ్మరసం తీసుకోవడం చాలా ఉపయోగకరం.

Advertisement

మూత్ర పిండాలకు సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రమాదకరమైన కొవ్వుల నుంచి మనలను రక్షిస్తుంది. ఇది హై బీపీ తగ్గించడానికి సహాయ పడుతుంది. గుండెల్లో ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మకాయ, వెల్లుల్లి  మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఈ రెండింటి కలయిక ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. వెల్లుల్లి, నిమ్మరసం తీసుకొని వెళ్లిన బాగా తరిగి గిన్నెలో వేసి ఆపై నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి 25 రోజుల పాటు మితమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. 

Also Read :  క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ మీరు చూశారా..?

వెల్లుల్లి, నిమ్మకాయతో బాగా కలుపుకోవాలి. ప్రతిరోజు గిన్నెను కదిలించాలి. దీనిని ఒక చెంచా అల్పాహారం తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మీ శరరీంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలు ఉపయోగపడింది. పునరుత్పత్తి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెల్లుల్లి మన శరీరంలో కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది విటమిన్లు టైటిల్ ఫైబర్లను కలిగి ఉండడంతో రక్తాన్నిశుద్ధి చేయానికి ఉపయోగపడుతుంది. 

Also Read :  వేసవిలో వేడిని తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడే రసాలు ఇవే..!

Visitors Are Also Reading