Home » పిల్లలు చదవమని మారాం చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి…!

పిల్లలు చదవమని మారాం చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి…!

by Sravya
Ad

చాలామంది పిల్లలు తినడానికి, చదవడానికి కూడా మారం చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా చదువుకోడానికి మారం చేస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయండి ఇలా చేయడం వలన మీ పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. పిల్లల్ని ఎప్పుడూ కూడా అభినందించడం చాలా అవసరం. తప్పులు మాత్రమే ఎత్తిచూపితే వాళ్ళు బాగా నిరాశ కి గురవుతూ ఉంటారు ఎప్పుడు శ్రద్ధగా చదువుకోరు.

Advertisement

Advertisement

కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. అభినందించాలి. ఇలా చేయడం వలన వాళ్లకి ఆసక్తి కలుగుతుంది. చదువుకోవాలని అనుకుంటారు. చాలామంది పిల్లలు రోజంతా కూడా అలసిపోతూ ఉంటారు. చదువుతున్నప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అలాంటప్పుడు పిల్లలకి రెస్ట్ అవసరం. కనీసం 8 గంటల పిల్లలు నిద్రపోయేటట్టు చూసుకోవాలి. యోగ చేయడం పిల్లలు చదువుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఏకాగ్రత పెరుగుతుంది. బాగా పిల్లలు చదువుకోగలుగుతారు. చదువుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు. దానికి బదులుగా పిల్లల్ని ప్రోత్సహించాలి ఇలా మీరు మీ పిల్లల్ని మారిస్తే ఖచ్చితంగా మీ పిల్లలు చదువుకోడానికి ఆసక్తి చూపిస్తారు.

Also read:

Visitors Are Also Reading