Home » అరికాళ్ళల్లో మంటలా..? ఇలా చేస్తే తొలగిపోతాయి..!

అరికాళ్ళల్లో మంటలా..? ఇలా చేస్తే తొలగిపోతాయి..!

by Sravya
Ad

అరికాళ్ళలో మంటలు ఉన్నాయా..? అరికాళ్ళలో మంటను నివారించే ఆహార పదార్థాలు ఇవి. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అరికాళ్ళల్లో మంటలు బాగా తగ్గుతాయి ప్రోబయోటిక్స్ అధికంగా వుండి పెరుగుతున్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది దానితో పాటుగా మంట వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి. పసుపులో యాంటీ మైక్రోబియన్ గుణాలతో పాటుగా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి శరీరంలో మంటావా అని తగ్గిస్తాయి అరికాళ్ళ మంటల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా అరికాళ్ళలో మంట తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Advertisement

Advertisement

శరీరంలో మంట, వాపు వంటి బాధలు ఉండవు. అరికాళ్ళలో మంటని సిట్రస్ ఫ్రూట్స్ తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. చిక్కుళ్ళు తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. బీన్స్, పప్పు దినుసులు వంటి చిక్కుడు జాతి ఆహార పదార్థాలను తీసుకుంటే అరికాళ్ళలో మంట బాగా తగ్గుతుంది. అలసటని కూడా చిక్కుళ్ళు దూరం చేస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు సలాడ్స్ ని తీసుకోవడం మంచిది. తాజా పండ్లు కూరగాయలతో సలాడ్స్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఇలా కూడా అరి కళ్ళలో మంట తగ్గుతుంది. తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

అరికాళ్ళలో మంట నుండి ఉపశమనం కూడా కనబడుతుంది నూనె లేని ఆహార పదార్థాలను తీసుకోండి. నూనె లేని ఆహార పదార్థాలను తీసుకుంటే గుండెతో పాటుగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అరికాళ్ళలో మంట ఉన్నవాళ్లు నూనె లేని ఆహార పదార్థాలను తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. అరికాళ్ళలో మంటతో బాధపడే వాళ్ళు గ్రీన్ టీ తీసుకుంటే కూడా మంచిదే. గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు అలానే ఇతర గుణాలు శరీరంలో మంట వాపుని తగ్గిస్తాయి. అరికాళ్ళలో మంట వంటి బాధలే ఉండవు. వీటిని తీసుకుంటే కూడా ఈ బాధలు ఉండవు. అరికాళ్ళలో మంటలు ని దూరం చేసుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading