సాధారణంగా మనం ఇంట్లో ఎన్నో మొక్కలను పెంచుకుంటాం. ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల దాని ప్రత్యేక ప్రభావం మన జీవితంలో కనపడుతుంటుంది. ఇంకో వైపు వాటిని సరైన దిశలో ఉంచడం వల్ల సమస్యలన్ని తొలగిపోతాయి. కొన్ని మొక్కలు నాటడం వల్ల మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని కారణంగా ఎప్పుడూ విబేదాలు వస్తుంటాయి. ఇల్లు వాతావరణం ప్రతీకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో ఆనందం శాంతి కోల్పోతారు. ఇంట్లో సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. ఇంట్లో ఎలాంటి మొక్కలను నాటకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇంట్లో ఈ మొక్కలను అస్సలు నాటకూడదు. ఇంటి అందం కోసం ఇంట్లో బోన్సాయ్ మొక్కను నాటుతుంటారు. ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కొరత కనిపిస్తుంది. దీంతో మీ జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు వస్తాయి. అదేవిధంగా అకేసియా మొక్క కూడా ముళ్ళతో ఉంటుంది. పొరపాటున కూడా దీనిని నాటకూడదు. దీంతో ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతుంది. ఇంటి యొక్క సభ్యులు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశముంటుంది.
Advertisement
రోజ్ మేరీ మొక్కను ఇంట్లో నాటడం అశుభమే కలుగుతుంది. ఇది ఇంట్లో ప్రతికూలను తెస్తుంది. అదేవిధంగా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. చింతచెట్టు కనిపిస్తే దానిని తీసేయండి. ఎందుకంటే దాంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. ఈ చెట్టు అశుభమైందిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో నాటితే ఇంటి సమస్యలను పెంచుతుంది. అలాంటి పరిస్థితులు ఈ మొక్క కూడా ముళ్ళతో ఉంటుంది. దీనిని మనం నాటడం మానుకోవాలి. ఇంట్లో ముళ్ళ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో గొడవలు ఏర్పడుతుంటాయి.
Also Read : దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన 5 సినిమాలు ఇవే..!