కొన్ని ఆహార పదార్థాలని రాత్రి తొమ్మిది తర్వాత తీసుకోకపోవడమే మంచిది. ఈ ఆహార పదార్థాలని అసలు తీసుకోవద్దు. మిరపకాయల్లో ఉండే కారం వలన గుండెలో మంట వస్తుంది కాబట్టి మిరపకాయలతో చేసిన ఆహార పదార్థాలని రాత్రి 9 తర్వాత తీసుకోవద్దు. లాక్టోస్ ఇంటాలిరెంట్ సమస్య ఉన్నవాళ్లు రాత్రిపూట పాలు తీసుకోకూడదు. కడుపులో ఇరిటేషన్ కలిగి నిద్ర కూడా పట్టదు. రాత్రిపూట మాంసాహారాన్ని తీసుకోవద్దు. జీర్ణం అవ్వడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. దీంతో నిద్రకి అంతరాయం కలుగుతుంది.
Advertisement
Advertisement
రాత్రిపూట నట్ బటర్ ని తినకండి. ఎప్పుడు కూడా రాత్రిపూట హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు రాత్రిపూట అన్నం తినకుండా ఉండడం మంచిది. అన్నంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొవ్వు చేరడం మొదలు శరీరం నీటిని కూడా ఎక్కువ నిల్వ చేస్తుంది కాబట్టి రాత్రిపూట తొమ్మిది తర్వాత వీటిని తీసుకోవద్దు. రాత్రి 9 తర్వాత వీటిని తీసుకున్నట్లయితే కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి అని గుర్తు పెట్టుకోండి.
Also read:
- అరటిపువ్వుకి ఇంత శక్తి ఉందని మీకు తెలుసా..? ఈ సమస్యలన్నీ పోతాయి…!
- కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా..? ఇలా సులభంగా తొలగించుకోండి..!
- షుగర్ తో బాధపడుతున్నారా..? వీటిని తీసుకుంటే.. కంట్రోల్ అవుతుంది…!