Home » స్టేజ్ పైన నరేష్ పవిత్రలను అడ్డంగా బుక్ చేసిన డైరెక్టర్ రాజు..!!

స్టేజ్ పైన నరేష్ పవిత్రలను అడ్డంగా బుక్ చేసిన డైరెక్టర్ రాజు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నరేష్. అలాగే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర లోకేష్. అయితే పవిత్ర లోకేష్ మరియు నరేష్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నరేష్ భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మరీ వీరి బాగోతాన్ని బయటపెట్టింది. ఇక నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఉన్న బంధాన్ని మరింత వ్యక్తపరిచే విధంగా కొత్త సంవత్సరం రోజున నరేష్ పవిత్ర లోకేష్ ఒక కి* వీడియో ద్వారా వారి ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. పెళ్లి చేసుకోబోతున్నామని షాకింగ్ విషయాన్ని చెప్పారు.

also read:సుమన్ కూతుర్ని చూశారా.. ఎంత అందమంటే.. త్వరలో పెళ్లికూడా..!!

Advertisement

ఇదంతా చాలా మంది పెళ్లి కాబోతుందని నమ్మారు.కానీ కొన్ని రోజులకు ఇది వారి సినిమాకు సంబంధించిన ట్రైలర్ అని తెలిసింది.ఈ తరుణంలో వారు తీసే సినిమా పేరు మళ్లీ పెళ్లి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన టీజర్ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే వీరిద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26వ తేదీన రిలీజ్ కానుంది. మే 11న సినిమా ట్రైలర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెస్ రాజు చేసిన పని నరేష్ మరియు పవిత్ర లోకేష్ లను ఇబ్బంది పెట్టింది. ఇంతకీ ఆయనేం చేశాడో ఇప్పుడు చూద్దామా.. మన జీవితంలో మనం ఊహించనివి మరియు ఊహించేవి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి.

Advertisement

also read:30 ఏళ్ల తర్వాత మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు..!!

నేను ముందు నిర్మాత కావాలనుకున్నాను ఆ తర్వాత దర్శకుడిని కావాలనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. కానీ నేను ఊహించనిది మాత్రం విజయ్ కృష్ణ బ్యానర్ లో విజయనిర్మల గారి తర్వాత నేను డైరెక్టర్ ని అవడం. ఎందుకంటే 13 14 ఏళ్ల వయసులో మా అమ్మ నాన్నతో కలిసి మీనా సినిమా చూశాను. విజయ్ కృష్ణ బ్యానర్ లో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. దీనికి ప్రధాన కారణం నరేష్ పవిత్ర లోకేష్ సహకారమే అని చెప్పుకొచ్చారు రాజు. ఒక ఆడియన్ గా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి గురించి ఒకటే అడగాలనుకుంటున్నాను. మళ్లీ పెళ్లి అంటే ఏంటి.. అని అడిగాడు. ఈ ప్రశ్నకు వారిద్దరూ మళ్లీ పెళ్లి అనే జవాబు ఇచ్చారు.

also read:IPL 2023 : ప్లే ఆఫ్స్ లోకి ఈ నాలుగు జట్లు…? SRH డేంజరస్ టీమ్…!

Visitors Are Also Reading