భారత సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ పైన ప్రస్తుతం అందరికి ఒక్క రకమైన అభిమానం అనేది ఏర్పడింది. ఎందుకంటే.. కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న సమయంలో 37 ఏళ్ళ వయస్సులో భారత జట్టులోకి రి ఎంట్రీ అనేది ఇచ్చాడు దినేష్ కార్తీక్. అయితే అందుకు కారణం ఐపీఎల్ అనేది అందరికి తెలుసు. ఐపీఎల్ ఈ ఏడాది సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తరపున ఆడిన దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు.
Advertisement
దాంతో ఆ ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి ఎంట్రీ అనేది ఇచ్చాడు. అలాగే ఆసియా కప్ జట్టులో కూడా చోటు అనేది సంపాదించుకున్నాడు. కానీ తన టార్గెట్ అనేది ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్ లో ఆడటం అనేది నా కల అని దినేష్ కార్తీక్ గతంలో పలు సందర్భాలలో వెల్లడించాడు. ఇక తాజాగా ఈరోజు ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
Advertisement
అయితే ఈ జట్టులో వికెట్ కీపర్లుగా యువ ఆటగాడు రిషబ్ పంత్ తో పాటుగా.. దినేష్ కార్తీక్ కు కూడా చోటు అనేది దక్కింది. దాంతో ఎమోషనల్ అయిన దినేష్ కార్తీక్ నా కాల అనేది నెరవేరింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ అనేది చేసాడు. ఇక ఆసియా కప్ కూడా ఎంపికైన దినేష్ కార్తీక్ కు ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. కనీసం ఈ ప్రపంచ కప్ లో అయిన బ్యాటింగ్ చేసే అవకాశం అనేది దినేష్ కార్తీక్ కు వస్తుందా లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి :