Home » సినిమాల్లోకి రాకముందు సమంతను చూశారా..ఎంత అల్లరి పిల్లో ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

సినిమాల్లోకి రాకముందు సమంతను చూశారా..ఎంత అల్లరి పిల్లో ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు సాధించింది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ పాత్రలు చేసేందుకే ఆసక్తి చూపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు చైతూతో విడాకులు అయ్యాయి.

Advertisement

also read:నా భర్త నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..కారణం..!!

ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. యశోద సినిమాలో చేసి సూపర్ హిట్ కొట్టిన సమంత, ప్రస్తుతం డైరెక్టర్ గుణశేఖర్ తెరకేక్కించిన శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాంటి సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Advertisement

అయితే సమంత సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ లో నటించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఈ కమర్షియల్ యాడ్లో నటించింది. ఆషిక అనే గోల్డ్ కంపెనీ యాడది. అప్పుడు సమంత ఎంతో అందంగా, అల్లరి అమ్మాయిలా కనిపిస్తోంది. అప్పటికి ఇప్పటికి సమంతలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..

also read:

Visitors Are Also Reading