హీరో నాని గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నాని అందరికీ సుపరిచితమే. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు నాని. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని పని చేసి, తర్వాత అవకాశాలని నెమ్మదిగా పొందుతూ వచ్చారు. తర్వాత నిర్మాతగా కూడా నాని మారారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసేవారట నాని. కానీ ఆయనకి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నాని కొత్త వాళ్ళకి సినిమా అవకాశాలని కల్పిస్తారు.
Advertisement
Advertisement
అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి పర్సనల్ విషయాలు కూడా బయటికి వస్తూ ఉంటాయి నాని గురించి కూడా ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ ని అందుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా వున్నారు. తన స్నేహితురాలు అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నాని. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళ మధ్యభాగ గొడవలు అయ్యాయట ఈ గొడవల కారణంగా వీళ్ళిద్దరూ విడాకుల వరకు వెళ్లారని తెలుస్తోంది. సెలబ్రిటీల విషయంలో ఇటువంటి వార్తలు సహజంగానే వస్తూ ఉంటాయి. మరి ఇంత వరకు నిజమో తెలీదు.
Also read:
- సింక్ మెరిసిపోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి.. అద్దంలానే ఉంటుంది..!
- బతుకమ్మ పండుగ తో.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయని… మీకు తెలుసా..?
- చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే అనందం అస్సలు ఉండదు..!