Home » ఆ హీరో రెచ్చగొట్టడం వల్లే.. నాగచైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాడా..?

ఆ హీరో రెచ్చగొట్టడం వల్లే.. నాగచైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాడా..?

by Sravanthi
Ad

మొన్నటి వరకూ టాలీవుడ్లో క్యూట్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే సమంత- నాగచైతన్య పేరు ముందుగా మనకు వినబడేది. అలాంటి వీరు ఒక్కసారిగా అభిమానులందరికీ షాకిచ్చి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎందుకు విడిపోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు వారు వెల్లడించలేదు. దీంతో వీరి విడాకుల వ్యవహారం వెనుక అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.. మరి అవేంటో ఒక సారి చూద్దాం.

 

Advertisement

తాజాగా కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న సమంత నాగచైతన్య పేరును కూడా పలికేందుకు ఇష్టపడలేదు. తమ విడాకులు చాలా సింపుల్ గా ఏం అవ్వలేదని తెలియజేసింది. దీనివెనుక చాలా పెద్ద యుద్ధమే జరిగిందని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి ఆ కామెంట్స్ ఏంటయ్యా అంటే టాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వల్లే చైతన్య-సమంత విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చూడు బ్రదర్ నీకు సమంతాకు సెట్ కాదు, నా మాట విను.. నీ మనసు చాలా చీకటిగా ఉన్నది. నువ్వు విడాకులు ఇవ్వడం కరెక్టు అని అమీర్ ఖాన్ చైతన్యతో అన్నారని, దీనివల్ల చైతన్య సమంత కు విడాకులు ఇచ్చారని పలు వార్తల ద్వారా తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ వార్తలను పోస్ట్ చేసింది ఎవరో కాదు బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్.. ఈయన ఎప్పుడూ తన విమర్శలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నా దగ్గర అమీర్ ఖాన్ నాగ చైతన్య కు చెందినటువంటి స్టోరీ మొత్తం ఉందని,చైతన్య విడాకులకు ప్రధాన కారణం అమీర్ ఖాన్ అని అన్నారు. దీంతో ఈ వార్త సెన్సేషనల్ అయిపోయింది . ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు ఏ మాత్రం స్పందించలేదు.

AALSO READ;

Visitors Are Also Reading