Home » దేవర గ్లింప్స్ ని ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

దేవర గ్లింప్స్ ని ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టేసారా..?

by Sravya

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా త్వరలో రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు. ఆ స్టాండర్డ్స్ కి తగ్గకుండా దేవర సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ అసలు క్వాలిటీ పరంగా ఏమాత్రం తగ్గట్లేదు. ఎన్టీఆర్ లేట్ అయిన పర్లేదు గాని బాగుండేటట్టు చూసుకుంటున్నారు. ఈ మూవీ గ్లిమ్ప్స్ ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు.

Ntr-Devara-glimpse

ఈ రేంజ్ క్వాలిటీ ఊహించలేదని అంటున్నారు. ఇక డెవిల్ ప్రమోషన్స్లో దేవర అనేది హాలీవుడ్ మూవీ లా ఉంటుందని అన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది జూజూబి అన్నట్టు కళ్యాణ్ రామ్ మాట్లాడారు. అయితే దేవర సినిమాలో షాట్స్ హాలీవుడ్ మూవీ నుండి కాపీ కొట్టారని కనిపెట్టేశారు. వికింగ్స్ ఇంట్రో సాంగ్ నుండి షార్ట్స్ ని వాడినట్లు, ఉన్నది ఉన్నట్టు లేపేసారని కొరటాల శివ మీద ట్రోలింగ్ జరుగుతోంది. కొంపతీసి సినిమా హాలీవుడ్ రీమేక్ కాదు కదా అని అంతా అంటున్నారు. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జాన్వి కపూర్, శ్రీకాంత్ వంటి వాళ్లు కూడా నటిస్తున్నారు ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading