Home » డార్లింగ్ సినిమాలో ప్రభాస్‏ను ఆటపట్టించిన ఈ పిల్లోడు గుర్తున్నాడా…?

డార్లింగ్ సినిమాలో ప్రభాస్‏ను ఆటపట్టించిన ఈ పిల్లోడు గుర్తున్నాడా…?

by Sravanthi
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్లు కొన్నాళ్ళు తర్వాత మంచిగా అవకాశాలను పొంది నటుల అయిపోతూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోలు అవుతూ ఉంటారు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి పెద్ద హీరో అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. ఉదాహరణకు తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇటువంటి వాళ్ళు సూపర్ హిట్ లని అందుకని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గౌరవ్ పేరు చెప్తే ఎవరికీ తెలీదు.

darling-movie-child-artist-now

Advertisement

 

కానీ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ని ఆటపట్టించిన చిన్నోడు అంటే మాత్రం ఠక్కున మనకి గుర్తొస్తాడు ఈ మూవీలో తను అల్లరితో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాడు. ప్రభాస్ డైరెక్టర్ కరుణాకర్ కాంబోలో వచ్చిన డార్లింగ్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాజల్ తో పాటుగా చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ప్రభు, ఆహుతి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ కి, మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

Advertisement

Also read:

Also read:

కాజల్ తమ్ముడు గా నటించిన గౌరవ్ ఇప్పుడు చాలా మారిపోయాడు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో కూడా కనపడ్డాడు. డార్లింగ్ కంటే ముందు ఎన్నో స్టేజ్ షోలలో కూడా నటించాడు. డాక్యుమెంటరీలలో కూడా నటించాడు. మాస్ మహారాజ రవితేజ అనుష్క జంటగా వచ్చిన బలాదూర్ లో కూడా నటించాడు ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading